Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డైజెస్టివ్ బిస్కెట్లు తింటున్నారా? కాస్త ఆపండి..

బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (10:53 IST)

Widgets Magazine

తేలికగా జీర్ణమయ్యే బిస్కెట్లు మార్కెట్లలో విరివిగా లభిస్తున్నాయి. డైజస్టివ్ బిస్కెట్లు ఉదయం పూట తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే.. డైజస్టివ్ బిస్కెట్లలో చక్కెర, సోడియం, శుద్ధిచేయబడిన పిండి అధికంగా వున్నాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. డైజస్టివ్ బిస్కెట్లు ఆకలిని తీర్చినా అత్యధిక ప్రాసెస్ ద్వారా ఆరోగ్యానికి చేటేనని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 
 
ఇందులో పీచు వున్నప్పటికీ.. ఈ బిస్కెట్లకు రుచిని ఎక్కువగా కలిగించే పదార్థాలను కలపడం ద్వారా ఈ బిస్కెట్లను మళ్లీ మళ్లీ తినాలనిపిస్తాయి. బూజు పట్టకుండా, చెడిపోకుండా వుండేందుకు, ఎక్కువ కాలం నిల్వవుండేందుకు కొన్ని రసాయనాలను కలుపుతుంటారు.
 
ఈ బిస్కెట్లలో అనారోగ్యాలకు కారణమయ్యే కేలరీలు ఎక్కువగా వుంటాయి. డైజస్టివ్ బిస్కెట్లలో కనీసం 50 కేలరీలుంటాయి. ఇంకా చక్కెర, పిండి, సోడియంలలో ఉండే అనారోగ్యకర కేలరీలు శరీర బరువును పెంచుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఎసిడిటీ యమ డేంజర్ గురూ... గ్యాస్‌తో జ్ఞాపకశక్తి నాస్తి...

పొట్టలో మంటగా ఉంటే అశ్రద్ధ చేయవద్దంటున్నారు వైద్యులు. దానివల్ల జ్ఞాపకశక్తి తగ్గడంతో పాటు ...

news

శృంగారంలో మెప్పించేందుకు పురుషులు నానా తంటాలు... ఇదే చిట్కా

జీవిత భాగస్వామిని శృంగారంలో మెప్పించేందుకు పురుషులు నానా తంటాలు పడుతుంటారు. ఎంత ...

news

స్పూన్‌తో ఆహారం తింటున్నారా? ఐతే ఇది చదవాల్సిందే...

ఆహారం తీసుకునేటప్పుడు స్పూన్లను వాడుతున్నారా? అయితే ఇకపై వాటిని పక్కన పెట్టేయమంటున్నారు ...

news

ద్రాక్షపండ్ల సమ్మేళనాలతో ఆ వ్యాధులు దూరం..

ద్రాక్షపండ్లను రోజూ ఓ కప్పు మోతాదులో తీసుకుంటే వృద్ధాప్య లక్షణాలను దూరం చేసుకోవచ్చు. ...

Widgets Magazine