Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గులాబీ పూలతో వైద్యం... ఎలా ఉపయోగపడుతాయో ఈ 8 పాయింట్లలో చూడండి

శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (19:57 IST)

Widgets Magazine
rose

1. గులాబీ రేకులను గ్లాసుడు టీలో నానబెట్టి వాటిని తేనెతో కలిపి తింటే శరీరంలోని వేడి తగ్గుతుంది.
 
2. గులాబీ రేకుల కషాయాన్ని ఆవుపాలతో కలిపి పంచదార వేసుకుని తాగితే పైత్యం వల్ల వచ్చే వికారం, నోటి చేదు తగ్గుతాయి.
 
3. గులాబీ రేకులను గ్లాసు నీటిలో వేసి మరిగించి ఆ నీటిని ఉదయం సగం, సాయంత్రం సగం పంచదారతో తాగితే మలబద్ధకం, మూలశంక తగ్గుతుంది.
 
4. గులాబీ రేకుల పొడిని జాజికాయపొడిని నిమ్మకాయ రసముతో కలిపి తీసుకుంటే గుండెకు బలం చేకూరుతుంది.
 
5.  గులాబీని అప్పుడప్పుడూ తలలో పెట్టుకున్నా జేబులో వేసుకున్నా దాని పరిమళం తలనొప్పిని తగ్గించి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్నిస్తుంది.
 
6. గులాబీ రేకులను తినడంవల్ల గుండె దడ, అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది. విరేచనం సాఫీగా జరుగుతుంది.
 
7. రాత్రి సమయంలో గులాబీ రేకులను నీళ్ళలో వేసి ఉదయం ఆ నీళ్ళతో కళ్ళు కడిగితే కళ్ళు మంటలు తగ్గిపోతాయి.
 
8. గులాబీ పువ్వులు రాత్రి నీళ్ళలో వేసి ఉదయం ఆ నీటిని టీ డికాషన్ లేదా కాఫీ డికాషన్‌కి ఉపయోగించితే టీ, కాఫీ మంచి రుచి, వాసన వస్తాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

పాలిచ్చే తల్లుల్లో ఆ కోర్కెలు వుండవా?

పాలిచ్చే తల్లుల్లో లైంగిక వాంఛలు తక్కువగా వుండటానికి కారణాలను గైనకాలజిస్టులు ఇలా ...

news

గంధంతో చికిత్స... 7 పాయింట్లు...

1. గంధాన్ని అరగదీసి కళ్లమీద రాసుకుంటే కళ్ల ఎరుపులు, మంట తగ్గుతాయి. 2. రోజ్ వాటర్‌లో ...

news

స్త్రీలలో సంతాన లేమి సమస్యలు...

పెళ్లయి 5 ఏళ్లయినా ఇంకా సంతానం కలగలేదా.. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేకుండా ...

news

చలికాలంలో ధనియాలతో ఎన్ని లాభాలో తెలుసా...

చలికాలంలో ధనియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ధనియాలతో కషాయం, జలుబు నయం అవుతుంది. ...

Widgets Magazine