Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నెలసరి సమయంలో పొత్తి కడుపులో నొప్పికి?

సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (17:49 IST)

Widgets Magazine

నెలసరి సమయంలో పొత్తి కడుపులో వచ్చే నొప్పిని నివారించాలంటే గోరువెచ్చని నీళ్లు సేవిస్తే మంచి ఫలితం వుంటుంది. నెలసరి సమయంలో శరీరంలోని టాక్సిన్లను తొలగించేందుకు గోరువెచ్చని నీరు సేవించడం ఉత్తమం. అలాగే నెలసరిలో కడుపు నొప్పికి తగ్గాలంటే.. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తీసుకోవాలి.

జంక్ ఫుడ్‌ను పక్కనబెట్టాలి. ప్రోటీన్లను మితంగా తీసుకోవాలి. కంటి నిండా నిద్రపోవడం చేయాలి. ఇలా చేస్తే నెలసరి నొప్పులకు చెక్ పెట్టవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే గోరువెచ్చని నీటిని రోజంతా తీసుకోవడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు. ఇలా చేస్తే చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసుకోవచ్చు. గోరువెచ్చని నీటిని సేవించడం ద్వారా... ఇంకా గోరువెచ్చని వేడి నీటిలో నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

కాస్త వేడిగా ఉన్న నీళ్లు తాగడం వల్ల ఒంట్లో ఉష్ణోగ్రత పెరిగి చెమట ఎక్కువగా వస్తుంది. దీని ద్వారా ఎక్కువ క్రిములు బయటికి పోయే అవకాశం ఉంటుంది. గోరువెచ్చని నీటితో వృద్ధాప్యఛాయలు తగ్గిపోతాయి. చర్మఛాయ మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

ప్రపంచంలోనే అందమైన 'పవర్'ఫుల్ వెయిట్ లిప్టింగ్ మహిళ(ఫోటోలు)

వెయిట్ లిఫ్టింగ్ అనగానే చాలామంది పురుషుల గురించి మాట్లాడుకుంటూ వుంటారు. మన రాష్ట్రం ...

news

గర్భిణీ మహిళలు రోజూ కప్పు ఆకుకూర.. ఓ కోడిగుడ్డు తీసుకోవాల్సిందే...

గర్భిణీ స్త్రీలు కోడిగుడ్లు తీసుకుంటే గర్భస్థ శిశువు ఆరోగ్యానికి, కండరాలు, ఎముకలు ...

news

మహిళల్లో ఆ సమస్యకు ఇవే కారణాలు?

మహిళలను వేధించే వైట్ డిశ్చార్జ్ సమస్యకు ఇవే కారణం అంటున్నారు.. వైద్యులు. రక్తహీనత గల ...

news

రోజ్ వాటర్‌ను రోజూ వాడితే.. మేలెంతో తెలుసా?

ప్రతి రోజు రాత్రి నిద్రించే ముందు రోజ్ వాటర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. రోజ్ వాటర్ ...

Widgets Magazine