Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆస్తమా రోగులు తినాల్సినవి- తినకూడనివి

శుక్రవారం, 1 డిశెంబరు 2017 (13:52 IST)

Widgets Magazine
food

ఆస్తమా రోగులు చలికాలంలో పండ్లు తీసుకోవాలి. యాంటీ-యాక్సిడెంట్లు, బీటా కెరోటిన్ పుష్కలంగా వుండే పండ్లు ఆస్తమాను నిరోధిస్తాయి. విటమిన్  సి, ఈ గల కివి, ఆరెంజ్‌ పండ్లను తీసుకోవచ్చు.

ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం ఆస్తమా పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది. విటమిన్ డి గల పాలు, కోడిగుడ్లు, చేపలు తీసుకోవడం మంచిది. 
 
అలాగే శరీర బరువును నియంత్రించుకోవాలి. ఒబిసిటీకి ఆస్తమా రోగులు దూరంగా వుండాలి. అయితే జంక్ ఫుడ్స్‌ను శీతాకాలంలో ఆస్తమా పేషెంట్లు పక్కనబెట్టాలి. స్నాక్స్, ప్యాక్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఉప్పు అధికంగా గల పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు. 
 
చైనీస్ ఫుడ్‌ను ఆస్తమా పేషెంట్లు తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే మోనోసోడియమ్ గ్లూటామేట్ (ఎంఎస్‌జీ) చైనా పదార్థాలు వుండటమే. ఇక సల్ఫైట్స్ అధికంగా వుండే వైన్, డ్రై ఫుడ్స్, ఫ్రోజన్ ఫుడ్, ఊరగాయలు తీసుకోకపోవడం ద్వారా ఆస్తమా పేషెంట్లు శీతాకాలంలో ఏర్పడే రుగ్మతల నుంచి తప్పుకోవచ్చు.
 
ఇక వీలైనంతవరకు శునకాలు, పిల్లుల వంటి పెంపుడు జంతువులకు దూరంగా ఉండటం మంచిది. దుప్పట్లు. దిండ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. బయటకు వెళ్ళినప్పుడు తలకు మఫ్లర్ చుట్టుకోవడం మరవకండని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

వంకాయలో ఏమున్నదో తెలుసా?

వంకాయలో విటమిన్-సి మోతాదు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. 100 గ్రాముల వంకాయలో ఉండే ...

news

వేప పొడిలో ఉన్న అద్భుత ప్రయోజనాలు తెలిస్తేనా...?

వేపను భారతీయులు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వేపలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేపలోని ...

news

కలబంద జ్యూస్‌తో అధిక బరువుకు చెక్...

చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. ఈ శరీర బరువును తగ్గించుకునేందుకు నానా తంటాలు ...

news

డయాబెటిస్ పేషెంట్లకు బెల్లం మంచిదా?

బెల్లం చక్కర కంటే ఆరోగ్యకరమని అంటారు. డయాబెటిస్ పేషెంట్లు చక్కెర కంటే బెల్లాన్ని వాడటం ...

Widgets Magazine