Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కీళ్ల నొప్పుల పాలిట వరం ఈ ఆకు... దోశెల్లో కలుపుకుని తింటేనా?

మంగళవారం, 9 జనవరి 2018 (12:31 IST)

Widgets Magazine
Budda kakakra

బుడ్డకాకర... ఈ ఆకును గ్రామాల్లో ఎక్కువగా ఆరగిస్తుంటారు. ఈ ఆకుతో శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ ఆకులతో చేసిన రసం తాగితే మలబద్ధకం, గ్యాస్‌ సమస్యలు తగ్గుతాయి. ఈ ఆకుల్ని ఆముదంలో వేయించి ఒక వస్త్రం ముక్కలో చుట్టి, కీళ్ల నొప్పులున్న దగ్గర కాపడం పెట్టుకుంటే ఉపశమనం కలుగుతుంది. కీళ్ల నొప్పులకు ముఖ్యంగా మోకాళ్ల నొప్పి నుండి ఉపశమనం పొందడానికి వారానికొకసారి ఈ బుడ్డకాకర ఆకుతో దోశె చేసుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. దీన్నే గ్రీన్ దోశె అని కూడా అంటారు.
 
తయారీ విధానం:
మనం మామూలుగా దోశె వేసుకోవడానికి పిండి తీసుకుని అందులో ఈ ఆకులను, తరిగిన చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కలుపుకుని దోశెలా పోసుకుని తినవచ్చు. లేదంటే దోశె పిండి తయారు చేసే సమయంలోనే ఈ ఆకులను, మెంతులను నానబెట్టి మిక్సీలో గ్రైండ్ చేసుకుని ఈ మిశ్రమన్ని పిండిలో కలుపుకోవాలి. ఈ పిండిని పులియబెట్టకూడదు. పెనంపై ఈ మిశ్రమాన్ని దోశెలుగా వేసుకుని తినవచ్చు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

గర్భనిరోధకాలతో ఎయిడ్స్.. డీఎంపీఏను వాడితే? (video)

మహిళలు గర్భ నిరోధక ఇంజెక్షన్లు వాడుతున్నారా? అయితే ఇకపై వాటిని ఆపేయండి. లేకుంటే ప్రాణాంతక ...

news

శెనగలను స్నాక్స్ తీసుకుంటే మధుమేహం పరార్

శెనగలను స్నాక్స్‌గా తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు ...

news

రాత్రిపూట పిల్లలకు టీ, కాఫీలు ఇస్తున్నారా?

రాత్రిపూట చదువుకునే పిల్లలకు టీ, కాఫీలు ఇస్తున్నారా? ఇక మానేయండి. టీ, కాఫీలు పిల్లలకు ...

news

గరిక లేదా గోధుమ గడ్డి లేదా అలోవెరా జ్యూస్ తాగితే..?

గరిక లేదా గోధుమ గడ్డి, కలబంద జ్యూస్ తాగితే బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ...

Widgets Magazine