వక్షోజాల అందం కోసం క్యాబేజీ ఆకులు..

మంగళవారం, 12 జూన్ 2018 (10:39 IST)

వక్షోజాలు అందవిహీనంగా మారిపోతే.. క్యాబేజీ ఆకులను వాడాలి. ఎలాగంటే..? క్యాబేజీ ఆకులను తీసుకుని రాత్రి నిద్రించే ముందు.. చపాతీలు రుద్దుకునే దానిపై వుంచి రెండుసార్లు దంచుకోవాలి. ఆపై ఆ ఆకులను వక్షోజాలపై రాత్రి పూట అలానే వుంచి.. ఉదయం తొలగించాలి. ఇలా నెల రోజులు చేయడం ద్వారా వక్షోజాల సైజులు క్రమంగా వుంటాయి. వక్షోజాలు అందంగా మారుతాయి.
 
అలాగే రాక్రి నిద్రించే ముందు క్యాబేజీ ఆకులను చిదిమిన తర్వాత మోకాలిపై పూర్తిగా ఆకును పెట్టి బ్యాండేజీ క్లాత్ లేదా ప్లాస్టర్‌తో చుట్టేయాలి. ఇలా చేస్తే మోకాళ్ల నొప్పులు కాకుండా కాలిపై ఇతర భాగాల్లో నొప్పి ఎక్కడున్నా ఇలా క్యాబేజీ ఆకులతో చుట్టేస్తే మంచి ఫలితం వుంటుంది.
 
ఇంకా ప్రతి రోజూ క్యాబేజీ జ్యూస్‌ను తాగితే బరువు తగ్గుతారు. నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. యాంటీ ఇన్ఫర్మేటరీ లక్షణాలు ఉన్న క్యాబేజీ నొప్పులను తగ్గించేందుకు ఉపయోగపడుతాయి. క్యాబేజీలో సల్ఫర్‌ సమృద్ధిగా ఉంటుంది. పలు రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు క్యాబేజీలో ఉన్నాయి క్యాబేజీ రక్తపోటును నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై మరింత చదవండి :  
వక్షోజాలు క్యాబేజీ ఒబిసిటీ క్యాన్సర్ Sulphor Cabbage Health Leaves Obesity Knee Pain Cabbage Juice

Loading comments ...

ఆరోగ్యం

news

రాత్రిపూట పెరుగు తీసుకోవాలనుకుంటే.. తేనే, మిరియాల పొడిని?

అలసిపోయిన శరీరానికి తక్షణ ఉపశమనం పొందాలంటే, ఒక స్పూన్ పంచదారలో రెండు స్పూన్ల పంచదారను ...

news

పచ్చి రొయ్యలు తింటే ఏంటి లాభం?

మాంసాహార ప్రియులు పచ్చి రొయ్యలను అమితంగా ఇష్టపడతారు. ఇవి రుచిగా ఉండటమే కాకుండా మన ...

news

యోగాసనాలు వేసేముందుగా తీసుకోవలసిన జాగ్రత్తలు.....

యోగాసనాలు వేసే ముందుగా కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ప్రతిరోజు యోగాకు గంట సమయం ...

news

వీర్య కణాల నాణ్యత లోపం... పిల్లలు కలగడంలేదా? యోగాతో సాధ్యం

ఆధునిక జీవనశైలి, ఒత్తిడి మూలంగా పలువురు దంపతుల్లో సంతాన సమస్యలు అనారోగ్యకర సంతానంతో ...

Widgets Magazine