Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దాల్చిన చెక్క, తేనెతో బరువు మటాష్

శనివారం, 30 డిశెంబరు 2017 (09:20 IST)

Widgets Magazine

దాల్చినచెక్క, తేనె మిశ్రమం శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిల్ని తగ్గిస్తాయి. దాల్చిన చెక్క టీని పిల్లలకు తాగించడం ద్వారా జలుబు దగ్గు నుండి ఉపశమనం పొందుతారు.

దాల్చిన చెక్క ఎక్కువగా ’యాంటీ-బాక్టీరియల్’ గుణాలను కలిగి ఉన్నందున, రక్తప్రసరణ వ్యవస్థలో కలిగే ఆటంకాలను తొలగిస్తుంది. వ్యాధితో ఉన్నపుడు రక్తంలోని ఆక్సిజన్ శాతాన్ని పెంచుతుంది. 
 
దాల్చిన చెక్క, తేనెతో కలిపిన మిశ్రమాన్ని వాడటం వల్ల చర్మం పైన ఉండే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. ఒక చెంచా తేనె, చిటికెడు దాల్చిన చెక్క మిశ్రమాన్ని, గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగటం వల్ల శరీరంలో పెరిగిపోయే కొవ్వును తొలగిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు, ఖాళీ కడుపు అనగా అల్పాహారానికి ముందు, రాత్రి పడుకోటానికి ముందుగా ఈ మిశ్రమాన్ని తాగాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

గ్లాసుడు నిమ్మరసం తాగితే బరువు ఇట్టే తగ్గిపోతారు.. (video)

ఉదయం లేవగానే టీ, కాఫీలు తాగకుండా.. ప్రతిరోజూ ఓ గ్లాసుడు నిమ్మరసం తీసుకుంటే.. సులభంగా ...

news

నీరసంగా వుందా పుదీనా రసం తాగండి (video)

నీరసంగా వుంటే పుదీనా రసం తాగండి అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. పుదీనా ఆకులు గుప్పెడు ...

news

టిఫిన్ బయట తినేస్తున్నారా? ఆపండి బాబూ?

టిఫినే కదా.. ఇంట్లో చేసుకోవడం కంటే.. బయట తినేస్తే సరిపోతుందిలే అనుకుంటారు చాలామంది. అయితే ...

news

ఆహారం తీసుకునేటప్పుడు స్పూన్లు వాడుతున్నారా?

ఆహారం తీసుకునేటప్పుడు స్పూన్లు వాడుతున్నారా? అయితే ఇకపై వాటిని పక్కనబెట్టేయండి. చేతిలో ...

Widgets Magazine