మిరియాలతో బరువు తగ్గండిలా...

గురువారం, 28 సెప్టెంబరు 2017 (16:54 IST)

అధిక బరువుతో అనారోగ్య సమస్యలు తప్పవు. ఒబిసిటీ డయాబెటిస్‌కు కారణమవుతుంది. అందుకే మిరియాలతో బరువు సులభంగా తగ్గవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మిరియాలు జీర్ణశక్తిని పెంచుతాయి. కొవ్వు పదార్థాలను సులభం జీర్ణమయ్యేలా చేస్తాయి. తద్వారా శరీరంలో ఉన్న కొవ్వు కరగడమే కాకుండా మలినాలు అన్నీ బయటికి పోతాయి.
 
మిరియాల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ వైరస్ బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని శరీర రోగ నిరోధక వ్యవస్థకు చేకూర్చటమేకాకుండా, జీవక్రియ సజావుగా సాగేలా చేస్తుంది. ఆరోగ్యకరమైన రోగ నిరోధక వ్యవస్థ, జీవక్రియలు శరీరంలో కొవ్వు పదార్థాల నిల్వలను ఇది నివారించి.. బరువు తగ్గేందుకు తోడ్పడతాయి. 
 
చేపల తరహాలోనే మిరియాలతో చేసిన వంటకాలతో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచి, గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. రోజువారీ ఆహారంలో నల్ల మిరియాలను చేరిస్తే చర్మం, జుట్టు మెరుగుదలకు సహాయపడుతుంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

అల్లం మరిగించిన నీటిని తాగండి.. బ్రెస్ట్ ఫాట్‌ను కరిగించండి..

అల్లం వక్షోజాల్లో పేరుకుపోయిన కరిగించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు ...

news

ద్రాక్షపండ్లను తీసుకుంటే బరువు తగ్గుతారట...

ద్రాక్షపండ్లను తీసుకోవడం ద్వారా శరీరంలోని కొవ్వును ఏర్పడకుండా చూస్తుంది. నల్లద్రాక్షల్లో ...

news

మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? బచ్చలికూర, చికెన్ తినండి..

బచ్చలి కూరతో పాటు చికెన్‌కు వారానికి ఓసారి మితంగా తీసుకోవడం ద్వారా మోకాలి నొప్పుల్ని దూరం ...

news

పల్లీలతో మేలెంత? గర్భిణీ మహిళలు తీసుకుంటే?

పల్లీలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి గుండెకు మేలు ...

Widgets Magazine