Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మధుమేహానికి చెక్ పెట్టాలా? చేపలు తినాల్సిందే..

మంగళవారం, 23 జనవరి 2018 (11:16 IST)

Widgets Magazine

చేపలను వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చేపల్లో వుండే ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్స్ ఉంటాయి. ఈ ఒమెగా 3 గుండెకు సంబంధించిన జబ్బులను దూరం చేస్తుంది. అలాగే చేపలు మధుమేహానికి విరుగుడుగా పనిచేస్తాయి.  
 
ఇకపోతే.. జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. అవి శరరీంలో రోగనిరోధకశక్తిని పెంచుతాయి. కప్పు నీళ్లలో జీలకర్ర వేసి మరిగించి కాసేపయ్యాక వడకట్టి అందులో తేనె, తులసి ఆకులు వేసి తాగితే అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. లోబీపీ ఉన్నవారు జీలకర్రను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మధుమేహం ఉన్న వారికి ఇది మేలు చేస్తుంది. జీలకర్రలో ఇనుము అధికంగా ఉంటుంది. జీలకర్ర జీర్ణక్రియ రేటును వేగవంతం చేస్తుంది.
 
అలాగే మధుమేహ వ్యాధిగ్రస్థులు డార్క్ చాక్లెట్‌ తీసుకోవాలి. ఇందులో ఎక్కువ మొత్తంలో ఫ్లెవనాయిడ్స్ ఉంటాయి. ఈ ఫ్లెవనాయిడ్స్ రక్తంలో ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యేందుకు సహకరిస్తాయి. ఇక.. ఆరెంజ్.. సిట్రస్ జాతికి చెందిన ఫ్రూట్. సిట్రస్ జాతికి చెందిన పండ్లలో సీ విటమిన్ ఎక్కువగా ఉంటుంది.  దీంతో పాటు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సీ డయాబెటిక్‌ తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

బంతిపూలతో డెంగ్యూ - చికెన్ గున్యాలకు చెక్

డెంగ్యూ, మలేరియా, గున్యా, వంటి వ్యాధులు వెంటాడుతున్నాయా? అయితే మీ ఇంటి ఆవరణలో బంతిపూల ...

news

కిడ్నీలో రాళ్ళను కరిగించే జ్యూస్...

కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు పడే బాధ వర్ణనాతీతం. ఆపరేషన్ చేయించుకునేవరకు ఉపశమనం లభించదు. ...

news

నిత్యం గర్భనిరోధక మాత్రలు వాడితే ఏం జరుగుతుందో తెలుసా?

మనిషి శరీరం ఒక పెద్ద మిషనరీ. శరీరంలోని ప్రతి అవయవం సరిగ్గా పనిచేయాల్సిందే. లేకుంటే ...

news

చలికాలంలో ధనియాలతో మేలెంతో..

చలికాలంలో ధనియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ధనియాలతో కషాయం జలుబును నయం చేస్తుంది. ...

Widgets Magazine