Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎంత బాధ కలిగినా అబ్బాయిలు ఎందుకు ఏడవరో తెలుసా?

మంగళవారం, 2 జనవరి 2018 (12:36 IST)

Widgets Magazine
tears

సాధారణంగా ఏదైనా బాధ, కష్టం వస్తే కన్నీరు పెట్టుకుంటారు. కొన్నిసార్లు వెక్కివెక్కి ఏడుస్తుంటారు. అందులోను మహిళలయితే ఇక చెప్పాల్సిన పని వుండదు. ఆకాశానికి చిల్లు పడిందా అనే విధంగా వారి కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతుంటాయి. కానీ అబ్బాయిలు మాత్రం ఎంత కష్టం వచ్చినా ఏడవరు. వారికి కష్టం వచ్చినా కంటి నుంచి కన్నీటి చుక్క ఎందుకు రాదో చాలామందికి తెలియదు.
 
అమ్మాయిలు, అబ్బాయిల్లోని భావ నియంత్రణపై పరిశోధనలు జరిపితే కొన్ని సరికొత్త విషయాలు బయటకు వచ్చాయి. ఈ పరిశోధనల్లో అమ్మాయిలు, అబ్బాయిల్లో మెదడు ఆకారం వేర్వేరుగా ఉంటుందని పరిశోధనలో తేలింది. అబ్బాయిల మెదడులో భావోద్వేగాలను అదుపులో ఉంచే భాగం 19 శాతం ఎక్కువగా ఉంటుందట. అందుకే అబ్బాయిల్లో ఏడుపును నియంత్రించే సామర్థ్యం ఉంటుందట. 
 
అందుకే మగవారు ఎమోషనల్‌గా పెద్దగా కనెక్ట్ అవ్వరని చెబుతున్నారు. అందుకే అబ్బాయిలు ఎంత బాధ వచ్చినా ఏడవరని పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధన 110 మందిపై చేసి ఒక నిర్థారణకు వచ్చారు. అదీ విషయం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగితే?

భోజన సమయంలో లేకుంటే భోజనం చేసిన వెంటనే నీరు తాగడం ద్వారా జీర్ణరసాలు పలుచబారుతాయి. తద్వారా ...

news

అల్లం నోటి దుర్వాసనను దూరం చేస్తుందట..

అల్లం రసానికి సమానంగా తేనె కలిపి ఓ టీస్పూన్ చొప్పున మూడు పూటలా సేవిస్తే దగ్గు, ఉబ్బసం, ...

news

నువ్వుండలు పిల్లలకు తినిపిస్తే ఏమౌతుంది?

నువ్వులు, బెల్లం కలిపి చేసిన నువ్వుండలు పిల్లలకు తినిపిస్తే శీతాకాలంలో జలుబు, దగ్గును ...

news

చలికాలంలో కందుల సూప్ తాగితే..?

శీతాకాలంలో కందులు (పచ్చిగా వుండే కంది గింజలు) తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ...

Widgets Magazine