నిరాశకు లోనవుతున్నారా? ద్రాక్ష పండ్లను తినండి..

గురువారం, 15 ఫిబ్రవరి 2018 (09:52 IST)

నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారా.. అయితే రోజుకో కప్పు పండ్లను తినండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ద్రాక్ష పండ్లు మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఒత్తిడికి గురయ్యే వారు రోజూ ద్రాక్ష పండ్లను తీసుకోవాలట.

బుద్ధిమాద్యం వంటి సమస్యలను దూరం చేసుకోవాలంటే ద్రాక్షలను డైట్‌లో చేర్చుకోవాల్సిందే. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ద్రాక్ష పండ్లు ఎంతో మెండుగా పనిచేస్తాయి. 
 
అలాగే నిరాశ, నిస్పృహలకు గురయ్యే వారు ద్రాక్ష పండ్లను రోజూ సలాడ్స్‌లో ఉపయోగించాలి. చిరాకు పడేవాళ్లు.. నిత్యం పని ఒత్తడితో సతమతమయ్యేవాళ్లు ద్రాక్షలను తప్పకుండా తీసుకోవాల్సిందే. పండ్ల రసంగా, లేదంటే ద్రాక్షలను అలాగే తీసుకున్నా ఫలితం పొందవచ్చు. కనీసం వారానికి రెండుసార్లైనా ద్రాక్ష పండ్ల రసాన్ని సేవించడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  
ద్రాక్ష మానసిక ఆరోగ్యం మెదడు ఒత్తిడి Mental Grapes Health Benefits Pressure Brain Function

Loading comments ...

ఆరోగ్యం

news

ఈ నాలుగు తీసుకుంటే చాలు... శృంగార శక్తి అపారం...

శృంగార హార్మోన్లలను పెంచడానికి పాలు తేనెను పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఇవేకాక ...

news

పరోటా, కుర్మాలను లాగిస్తున్నారా?

దక్షిణ భారత దేశంలో ఏ రెస్టారెంట్‌కు వెళ్ళినా సర్వర్ల నోట పరోటా అనే పేరు బాగా ...

news

ఏ ఆకులో ఏముందో తెలుసా? అదే....

మనకు ప్రకృతి ఇచ్చిన వృక్ష సంపదలో కొన్నింటికి అద్వితీయమైన ఔషథ గుణాలున్నాయి. ఏ చెట్టు ఆకులో ...

news

రాగి జావలో ఏమున్నదో తెలుసా?

రాగులు అతి శక్తివంతమైనవి. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధమైనవి. వీటిలో చాలా పోషక విలువలు ...

Widgets Magazine