బెండకాయ ముక్కలు.. రాగులు తీసుకుంటే?

సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (16:56 IST)

ఎముకల బలానికి రోజుకు ఒక కప్పు బెండకాయ ముక్కలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిల్లో విటమిన్ బీ6, ఫోలైట్ వంటివి వుండటం ద్వారా ఎముకలకు బలాన్నిస్తాయి. అలాగే రాగులు కూడా ఎముకలకు మేలు చేస్తాయి. క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలు రాగుల్లో పుష్కలంగా లభిస్తాయి. మధుమేహం, ఊబకాయులకు రాగులు ఎంతో మేలు చేస్తాయి. ఇవి నెమ్మదిగా జీర్ణం కావడం ద్వారా అధికంగా ఆహారం తీసుకోవడంపై బ్రేక్ వేయవచ్చు. 
 
క్యాల్షియం పుష్కలంగా వుండే రాగులను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఎదిగే పిల్లలకు, వృద్ధులకు ఎంతో మేలు చేస్తాయి. గోధుమలు, జొన్నలు, సజ్జలు, మినుములు, రాగులు, కందిపప్పు శరీరానికి పోషకాలను అందిస్తాయి. రోజూ వారీగా తృణ ధాన్యాలు తీసుకోవాలి. 
 
పిల్లలకు తృణధాన్యాలు తప్పకుండా ఇవ్వాలి. వేరు శెనగలు, తేనెను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. పరిమితంగా మాంసం, ఆవు, పాలు, నట్స్, సోయాబిన్, ఫిష్, కోడిగుడ్లు, వంటి హై-ప్రోటీన్ ఫుడ్ తీసుకోవటం వల్ల చర్మం, కీళ్ళకు మేలు చేసినవారమవుతామని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  
రాగులు బెండకాయలు క్యాల్షియం తేనె Calcium Raagi Health Benefits Bones Ground Nuts Ladies Fingers

Loading comments ...

ఆరోగ్యం

news

చెన్నైలో బిర్యానీ తింటున్నారా? ఇది చదివితే షాక్ తప్పదు?

మీరు తమిళనాడు రాష్ట్రానికి వెళుతున్నారా.. అక్కడకు వెళ్ళిన తరువాత మీకు బిర్యానీ తినాలని ...

news

పచ్చకర్పూరం... శృంగార సామర్థ్యం... ఎలాగంటే?

పచ్చ కర్పూరం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవి ఏవిధంగా ఉపయోగపడతాయో చూద్దాం. ...

news

కాలేయం పువ్వు లాంటిది.. రాత్రి 8 గంటలకు తర్వాత భోజనం చేశారో?

ఉదయం, మధ్యాహ్నం కడుపు నిండా తినండి. కానీ రాత్రి పూట 8 గంటలకు తర్వాత ఆహారాన్ని అస్సలు ...

news

లెమన్ టీ ఓ కప్పు సేవిస్తే...? కొలెస్ట్రాల్ మటాష్

లెమన్ టీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బ్లాక్ టీలో ఒక స్పూన్ నిమ్మరసాన్ని పిండుకుని ...