లెమన్ టీ ఓ కప్పు సేవిస్తే...? కొలెస్ట్రాల్ మటాష్

శనివారం, 10 ఫిబ్రవరి 2018 (15:14 IST)

లెమన్ టీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బ్లాక్ టీలో ఒక స్పూన్ నిమ్మరసాన్ని పిండుకుని పరగడుపున తాగడం ద్వారా బరువును తగ్గించుకోవచ్చు. కాఫీలు, టీల కంటే లెమన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. లెమన్ టీ సేవించడం ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు. 
 
మగతగా వుంటే, అజీర్తి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే లెమన్ టీ ఓ కప్పు సేవిస్తే సరిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులోని యాంటీయాక్సిడెంట్లు, పోషకాలు శరీరానికి కొత్త ఉత్సాహాన్నిస్తాయి. 
 
ప్రత్యేకించి లెమన్‌ టీలో జీవక్రియలను, జీర్ణ వ్యవస్థను ఉత్తేజితం చేసే శక్తులు పుష్కలంగా వుంటాయి. తద్వారా మెదడు పనితీరు మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. రక్తప్రసరణ మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

పుచ్చకాయకు శృంగార జీవితానికి లింక్... తింటే ఏమవుతుందో తెలుసా?

శృంగార కార్యాన్ని ఎక్కువసేపు కొనసాగించాలని ఉంటుంది కానీ పురుషుల్లో కొందరికి శీఘ్ర స్ఖలన ...

news

చిక్కుడు తాలింపు.. బరువును పెంచుతుందా?

చిక్కుడు తాలింపుతో బరువు పెరగరు. చిక్కుడు కాయ బరువును తగ్గిస్తుంది. రోజూ ఓ కప్పు చిక్కుడు ...

news

మునగ ఆకులు, మునగ పువ్వులకు ఆ శక్తి వుంది...

మునగాకును రోజూ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పులను ...

news

గర్భం రావాలంటే ఇలా చేస్తే సరి...

సాధారణంగా పురుష వీర్యం మహిళల అండంతో ఫలదీకరణం చెందినప్పడు మహిళలు గర్భం పొందుతారు. అలాగే ...

Widgets Magazine