Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పరగడుపున టమోటా జ్యూస్ తాగొద్దు.. స్వీట్లు తిన్నారో అంతే సంగతులు..!

బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (12:52 IST)

Widgets Magazine
tomato juice

అవునా పరగడుపున టమోటా జ్యూస్ తాగకూడదా? పరగడుపున టమోటా జ్యూస్ తాగితే ఏమౌతుంది?అనేదేగా మీడౌట్. అయితే చదవండి. టమోటాలు ఆకలిని పెంచుతాయి. అందుకే భోజనానికి ముందు టమోటా సూప్ తాగుతారు. భోజనానికి ముందు కాకుండా ఖాళీ కడుపుతో టమోటా జ్యూస్‌ తాగితే మాత్రం అంతే సంగతులని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టమోటాల్లోని టానిక్‌ ఆసిడ్‌లు ఎసిడిటీని పెంచి పేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. 
 
అలాగే అరటి పండు శరీరంలో మెగ్నీషియం ఎక్కువైతే గుండె ఆరోగ్యానికి ముప్పు అని నిపుణులు చెప్తున్నారు. అరటి పరగడుపున పండు తింటే శరీరంలో మెగ్నీషియం స్థాయి ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. దీని కారణంగా గుండెనొప్పి లేదా గుండె సంబంధ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 
 
భోజనానికి ముందు లేదా ఆ తరువాత అరటి పండు తీసుకుంటే మంచి ఫలితాన్నే పొందవచ్చును. అలాగే ఉదయాన్నే లేచి ముఖం కడుక్కోగానే కొందరికి స్వీటు తినే అలవాటు ఉంటుంది. ఇది చాలా చెడు అలవాటు. దీంతో డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం ఉందని వారు చెప్తున్నారు. ఎలాగంటే....పరగడుపున తీపి పదార్థాలు తినడం వలన శరీరంలో ఇన్సులిన్‌ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోతుంది. దీని వలన క్లోమ గ్రంథి మీద అదనపు భారం పడుతుంది. ఈ భారం పెరిగి పెరిగి డయాబెటిస్‌కి దారితీసే అవకాశం కూడా లేకపోలేదని వారు హెచ్చరిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

పాత కరెన్సీ నోట్లతో జాగ్రత్త... ఆ నోట్లు వ్యాధులను మోసుకొస్తాయ్ జాగ్రత్త

పెద్ద నోట్ల రద్దు తర్వాత పాత నోట్లు పూర్తిస్థాయిలో విడుదలవుతున్నాయి. ఐతే ఈ కరెన్సీ నోట్లు ...

news

ఈ టీ తాగితే రోగాలను అడ్డుకోవచ్చు....

ఆ టీ ఒంట్లో వుండే పరాన్నజీవులన్నింటినీ చంపేసి, విషపూరిత పదార్థాల నుంచి శరీరాన్ని ...

news

మునగపూలను పాలలో వేసుకుని తాగితే....

మునగలో ఎన్నో ఔషధ విలువలున్నాయి. అయితే మునగ ఆకుల కంటే మునగ కాయలను ఎక్కువగా వాడుతుంటారు. ...

news

ఈ పండుతో కిడ్నీ స్టోన్స్‌ని, పొట్టని కరిగించుకోవచ్చు....

పచ్చని కూరగాయలు, ధాన్యాలు అలాగే పిండి పదార్థాలను, పండ్లను తినడం వల్ల శారీరక శక్తి ...

Widgets Magazine