ఈ నూనెతో బానపొట్ట కరిగిపోతుంది తెలుసా?

మంగళవారం, 30 మే 2017 (20:14 IST)

stomach

నలభై ఏళ్లు దాటాక చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య బానపొట్ట. స్త్రీపురుషులనే తేడా లేకుండా ఈ పొట్ట సమస్య వేధిస్తుంటుంది. కూర్చోవాలంటే పొట్ట వంగకుండా వుంటుంది. ఈ పొట్ట కారణంగా చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాంటివారు వరుసగా నాలుగు వారాల పాటు కెనోలా అనే నూనెను వాడితో పొట్ట కరిగిపోతుందని చెపుతున్నారు వైద్య నిపుణులు. 
 
ప్రతిరోజూ 60 గ్రాముల కెనోలా నూనెను తీసుకునేవారిలో నాలుగు వారాల్లోనే ఫలితం కనబడినట్లు వారు వెల్లడించారు. రోజుకి 3 వేల క్యాలరీల ఆహారాన్ని తీసుకునే వ్యక్తికి 18 శాతం క్యాలరీలు కేవలం నూనె ద్వారా సమకూరేట్లు చూశారట. ఆ తర్వాత పరీక్షించి చూస్తే పొట్ట తగ్గినట్లు తేలిందట. కాబట్టి ఈ నూనెను వాడటం ద్వారా బానపొట్ట తగ్గిపోతుందని వారు తేల్చారు.దీనిపై మరింత చదవండి :  
Obesity Stomach Canola Oil Health Benefits

Loading comments ...

ఆరోగ్యం

news

చల్లటి పాలు తాగితే ప్రయోజనాలేంటి?

పాలు. శ్రేష్టమైన బలవర్ధక ఆహారం. ఇందులో అన్ని రకాలైన పోషక విలువలు దాగివున్నాయి. కొద్దిగా ...

news

ఆస్తమా వస్తే ఇక శాశ్వతంగా వుండిపోతుందా...?

ఆస్తమా, సైనసైటిస్ ఈ రెండూ వేర్వేరు వ్యాధులైనప్పటికీ ఒకదానికొకటికి సంబంధం వుంది. ...

news

గంజినీళ్లు తాగితే మేలేంటి?

తాతల ముత్తాల కాలంలో ఉదయం పూట అల్పాహారంగా గంజినీళ్లు తాగేవారు. అంబలి తాగేవారు. కానీ ...

news

బొప్పాయి గుజ్జును ఇన్ఫెక్షన్లు, కాలిన గాయాలపై పెడితే?

బొప్పాయి గుజ్జును ఇన్ఫెక్షన్లు, కాలిన గాయాలపై పెడితే అవి త్వరగా తగ్గుతాయట. బొప్పాయిలోని ...