Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

స్పూన్‌తో ఆహారం తింటున్నారా? ఐతే ఇది చదవాల్సిందే...

సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (15:49 IST)

Widgets Magazine
food eating

ఆహారం తీసుకునేటప్పుడు స్పూన్లను వాడుతున్నారా? అయితే ఇకపై వాటిని పక్కన పెట్టేయమంటున్నారు వైద్యులు. చేతితో ఆహారాన్ని కలుపుకుని తీసుకుంటే శరీరానికి బలం చేకూరుతుందట. చేతిలో ఆహారాన్ని తీసుకుంటే కొన్ని మిలియన్ల నరాలు మెదడుకు సిగ్నల్స్ పంపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 
ఆహారాన్ని చేతిలో కలిపి తీసుకుంటే మెదడు, పొట్టకు సంకేతాలిస్తుంది. ఇలా జరిగితే కడుపులో జీర్ణ రసాలు, ఎంజైమ్‌లు విడుదల కావడం ద్వారా జీర్ణశక్తి పెరుగుతుంది. వేళ్ళతో ఆహారాన్ని కలుపుకుని ఉండలుగా తీసుకోవడం ద్వారా రక్తప్రసరణ స్థాయి మరింత వేగవంతమవుతుందట. చేతి వ్రేళ్ళతో ఆహారం తీసుకోవడం వల్ల వ్రేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది. చేతి వ్రేళ్ళ ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ద్రాక్షపండ్ల సమ్మేళనాలతో ఆ వ్యాధులు దూరం..

ద్రాక్షపండ్లను రోజూ ఓ కప్పు మోతాదులో తీసుకుంటే వృద్ధాప్య లక్షణాలను దూరం చేసుకోవచ్చు. ...

news

అధిక బరువును తగ్గించే బార్లీ, బఠాణీలు..

అధిక బరువును తగ్గించుకోవాలంటే.. పచ్చి బఠాణీలు, బార్లీ గింజలను డైట్‌లో చేర్చుకోవాలి. ...

news

గులాబీ పూలతో వైద్యం... ఎలా ఉపయోగపడుతాయో ఈ 8 పాయింట్లలో చూడండి

1. గులాబీ రేకులను గ్లాసుడు టీలో నానబెట్టి వాటిని తేనెతో కలిపి తింటే శరీరంలోని వేడి ...

news

పాలిచ్చే తల్లుల్లో ఆ కోర్కెలు వుండవా?

పాలిచ్చే తల్లుల్లో లైంగిక వాంఛలు తక్కువగా వుండటానికి కారణాలను గైనకాలజిస్టులు ఇలా ...

Widgets Magazine