Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాదం పప్పుల్ని నానబెట్టే ఎందుకు తీసుకోవాలి?

బుధవారం, 7 జూన్ 2017 (17:27 IST)

Widgets Magazine

బాదం పప్పుల్ని నానబెట్టకుండా అలాగే తినడం కంటే నానబెట్టి పైనున్న పొరను తీసేసి తినడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బాదం పప్పుపై పొర ఎంజైమ్ నిరోధకాన్ని కలిగి వుంటాయి. అందుకే పై పొర తీసేయకుండా తింటే.. శరీరం పోషకాలను గ్రహించలేకపోతుంది. అంతేగాకుండా సులభంగా జీర్ణం కాదు. 
 
అదే రాత్రిపూట నీటిలో నానబెడితే, పై పొరను సులభంగా తొలగించవచ్చు.. వాటిని తినడం ద్వారా సులభంగా పోషకాలను పొందవచ్చు. నానబెట్టిన బాదంలు త్వరగా జీర్ణమవటమే కాకుండా, జీర్ణక్రియను ప్రోత్సహించే ఎంజైమ్‌లను విడుదల చేస్తాయి. బాదంలో ఉండే మోనోసాకరైడ్‌లు ఆకలిని నియంత్రించి, పొట్ట నిండినట్టుగా అనిపించేలా చేస్తాయి. 
 
బరువు తగ్గాలనుకునేవారు నానబెట్టిన బాదం పప్పుల్ని తీసుకోవచ్చు. ఇది శరీరంలో ఉన్న చెడు కొవ్వు పదార్థాలను తగ్గిస్తుంది, మంచి కొవ్వును పెంచుతుంది. గుండెకు మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

పొట్ట తగ్గి అధిక క్రొవ్వు కరిగించడం చాలా ఈజీ... ఎలాగంటే?!

మన శరీరం ఉండాల్సిన దాని కన్నా అధికబరువు ఉంటే అప్పుడు మనకు కలిగే ఇబ్బందులు ఏంటో అందరికీ ...

news

బరువు తగ్గాలా.. ఇవిగోండి టిప్స్..

సిట్రస్ పండ్ల జాతికి చెందిన నిమ్మపండు ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. నిమ్మరసం ద్వారా ...

news

బ్రష్ ఎలా చేయాలో తెలుసా? చూడండి ఈ సూచనలు...

ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే బ్రష్ చేసే అలవాటు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇందులో బ్రష్ చేసే ...

news

బట్టతలకు గోంగూరకు లింకేంటి..?!!

గోంగూరను ప్రతిరోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు. గోంగూరలో విటమిన్ - ఎ, బి1, ...

Widgets Magazine