Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాగి జావలో ఏమున్నదో తెలుసా?

సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (20:53 IST)

Widgets Magazine
Raagi

రాగులు అతి శక్తివంతమైనవి. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధమైనవి. వీటిలో చాలా పోషక విలువలు ఉన్నాయి. రాగులను రోజువారి ఆహారంలో చేర్చుకొనడం వల్ల వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు. రాగులలో ఉండే విటమిన్లు వయసు మీద పడకుండా చేస్తాయి. రాగులలో వుండే ఎమినో యాసిడ్స్ త్వరగా ఆకలి వేయకుండా చేస్తాయి. శరీర బరువును నియంత్రిస్తాయి. దీనిలో ఉన్న ఫైబర్ కడుపు నిండినట్లు చేస్తాయి. అలాగే జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయపడతాయి. 
 
నడి వయసు మహిళల్లో ఎముకలు పటుత్వం తగ్గుతుంది కాబట్టి ఈ రాగిజావ తీసుకోవడం వల్ల ఎముకలు పటిష్టంగా అవుతాయి. రాగులు నిద్రలేమి, ఆందోళన, మానసిక వత్తిడి లాంటి సమస్యలను దూరం చేస్తాయి. ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారు రోజువారీ ఆహారంలో రాగులను చేర్చుకొనడం ద్వారా తక్షణ శక్తి వస్తుంది. 
 
అంతేగాక రాగులను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత అయోడిన్, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. రాగులతో చేసిన ఏ ఆహారమైనా శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్దీకరించి మధుమేహ వ్యాధిని తగ్గిస్తుంది. రాగుల జావ దప్పికను అరికడుతుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

బెండకాయ ముక్కలు.. రాగులు తీసుకుంటే?

ఎముకల బలానికి రోజుకు ఒక కప్పు బెండకాయ ముక్కలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు ...

news

చెన్నైలో బిర్యానీ తింటున్నారా? ఇది చదివితే షాక్ తప్పదు?

మీరు తమిళనాడు రాష్ట్రానికి వెళుతున్నారా.. అక్కడకు వెళ్ళిన తరువాత మీకు బిర్యానీ తినాలని ...

news

పచ్చకర్పూరం... శృంగార సామర్థ్యం... ఎలాగంటే?

పచ్చ కర్పూరం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవి ఏవిధంగా ఉపయోగపడతాయో చూద్దాం. ...

news

కాలేయం పువ్వు లాంటిది.. రాత్రి 8 గంటలకు తర్వాత భోజనం చేశారో?

ఉదయం, మధ్యాహ్నం కడుపు నిండా తినండి. కానీ రాత్రి పూట 8 గంటలకు తర్వాత ఆహారాన్ని అస్సలు ...

Widgets Magazine