ఆ పని చేస్తే స్త్రీ శృంగారం చేసే దాకా వదలదా? వాటికి అంత పవరా?

స్త్రీ చనుమొనలను మృదువుగా స్పృశిస్తే శృంగార ఉద్దీపనలు కలుగుతాయి. దీనిపై ఆరోగ్య నిపుణులు చేపట్టిన పరిశోధనలో కొన్ని ఆసక్తకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. స్త్రీ చనుమొనలను మృదువుగా తాకినంతనే దాని తాలూకు స్పర్శ ఎటువంటిదో నేరుగా మెదడుకు చేరుతుంది. దీంతో మ

woman
ivr| Last Modified మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (12:10 IST)
స్త్రీ చనుమొనలను మృదువుగా స్పృశిస్తే శృంగార ఉద్దీపనలు కలుగుతాయి. దీనిపై ఆరోగ్య నిపుణులు చేపట్టిన పరిశోధనలో కొన్ని ఆసక్తకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. స్త్రీ చనుమొనలను మృదువుగా తాకినంతనే దాని తాలూకు స్పర్శ ఎటువంటిదో నేరుగా మెదడుకు చేరుతుంది. దీంతో మెదడులోని నాడులు, ఆ స్పర్శ కామోద్రేకాన్ని కల్గించే స్పర్శ అని గుర్తించి నేరుగా ఆ సంకేతాలను మర్మాయవయవానికి చేరవేస్తాయి. ఫలితంగా స్త్రీ శృంగారపరంగా సిద్ధమవుతుంది. ఇదంతా కేవలం స్త్రీ చనుమొనను మృదువుగా తాకినా, లేదంటే చూషించినా కలిగే స్పందన. 
 
చనుమొనలను తాకినప్పుడు తమలో శృంగారం స్పందనలు కలుగడంపై చాలామంది స్త్రీలు పలు రకాల సందేహాలను కలిగి ఉన్నప్పటికీ, చనుమొనల్లో కామాన్ని రేపే నాడులు ఉంటాయన్నది నిపుణుల మాట. దీన్ని రుజువు చేసేందుకు గాను 22 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులైన స్త్రీలపై పరిశోధనలు నిర్వహించారు. తమ చనుమొనలను తామే మృదువుగా స్పృశించుకోమని చెప్పారు. 
 
ఆ మహిళలు వారు చెప్పినట్లే చనుమొనలను స్పృశించుకున్నారు. అప్పుడు కలిగే స్పందనలను గుర్తించారు. ఈ స్పందనలు నేరుగా మెదడుకు వెళ్లడం, ఆపై శృంగార ప్రేరణలు కలగడాన్ని స్పష్టంగా గుర్తించారు. చనుమొనలపై స్పర్శిస్తే వాంఛలు కలుగడం వెనుక కారణాలు ఇవే అని వారు విశ్లేషించారు.దీనిపై మరింత చదవండి :