Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దోసకాయ, సొరకాయ గురించి మీకేం తెలుసు?

మంగళవారం, 29 ఆగస్టు 2017 (21:38 IST)

Widgets Magazine
bottle gourd

దోసకాయ...
దోసకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. మలబద్దకం లేకుండా విరేచనము సాఫీగా అవాలంటే దోసకాయను తరుచు భుజించాలి.
దోసగింజలను ఎండబెట్టి తింటుంటే చాలా మంచిది.
ముఖ సౌందర్యానికి, చర్మ రక్షణకు, ముఖం కాంతివంతంగా వుండేందుకు దోసకాయలను చిన్నబద్దలుగా కోసి ముఖానికి, చర్మానికి రుద్దుకోవాలి.
 
సొరకాయ...
సొరకాయ జలుబు చేస్తుందని చాలమంది తినరు. కాని అది వట్టి అపోహ మాత్రమే. ఇది జలుబుతో పాటు, కఫాన్ని కూడా తగ్గిస్తుంది.
సొరకాయలో బాగా చలువ చేసే గుణం కలదు.
కడుపులో మంటని అతి దాహాన్ని సొరకాయ తగ్గిస్తుంది.
 
అరికాళ్ళు పగిలినచోట సొరకాయగుజ్జును రాసి మృదువుగా మర్దనం చేస్తే ఉపశమనం కలుగుతుంది.
సొరకాయ ముక్కలను తింటే దగ్గు రాకుండా, కఫం లేకుండా చేస్తుంది.
సొరకాయ గర్భస్రావాన్ని కలిగించే గుణం కలది కాబట్టి దీన్ని గర్భిణిలు తినకుండా వుండటం మంచిది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

మనం శరీరంలోకి విశ్వశక్తిని పంపడం చాలా ఈజీ.. ఎలా...?!!

ఈ విశాల ప్రపంచంలో అనంతమైన విశ్వశక్తి ఉంది. ఆ మహత్తర దివ్యశక్తిని సంపూర్ణంగా లోలపలికి ...

news

శెనగలు తినండి హాయిగా నిద్రపోండి.. బరువు తగ్గండి..

మాంసాహారంలో వుండే ప్రోటీన్లన్నీ శెనగలలో వున్నాయని.. వీటిని వారానికోసారి లేదు రెండుసార్లు ...

news

పచ్చకర్పూరంతో వీర్యవృద్ధి.. లైంగిక సామర్థ్యం పెరుగుతుందట..

పచ్చకర్పూరం మగవారిలో వీర్యవృద్ధిని పెంచుతుందట. తద్వారా లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుందని ...

news

అల్సర్‌‌కు దివ్యౌషధం బాదం..

ఆధునిక జీవితంలో ఆహారంలో మార్పులు, పని ఒత్తిడి, రాత్రింబవళ్లు శ్రమించడం, నిద్రలేమి, ...

Widgets Magazine