జామ ఆకులతో టీ త్రాగితే? శ్వాసకోశ సమస్యలు?

బుధవారం, 11 జులై 2018 (10:46 IST)

జామపండే కాదు చెట్టు ఆకులు కూడా మన ఆరోగ్య విషయంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఆరోగ్యమైన జుట్టుకు జామఆకులు ఎంతో శ్రేష్ఠమని నిపుణులు సూచిస్తున్నారు. జామ ఆకులు సూక్ష్మజీవుల్ని నిరోధిస్తాయి. ఈ ఆకులు నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని తాగితే కడుపునొప్పి తగ్గిపోతుంది. అంతేకాకుండా అతిసారం, డయేరియా వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి.
guava tree leaf
 
జామ ఆకుల్ని తీసుకోవడం వలన దంతాలకు ఆరోగ్యం. నోటీలోని చెడు బ్యాక్టీరియాలని నశిస్తుంది. ఈ ఆకులతో టీ చేసుకుని తాగితే చక్కని ఫలితం ఉంటుంది. రక్తంలో శాతం అధికం కాకుండా ఈ జామ ఆకులు నియంత్రిస్తాయి. జామ ఆకులతో చేసిన టీ తాగడం వలన సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి.
 
ఈ ఆకుల్లో విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ బి2 కణాల నిర్మాణంలో సహాయపడుతుంది. బి3, బి5, బి6 విటమిన్స్ చర్మ సౌందర్యానికి చాలా మంచివి. 



దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

దంతాలను తాజాగా వుంచే పండ్లు, పదార్థాలు

దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి, నోరు తాజాగా అనిపించడానికి అస్తమానం మౌత్ ప్రెష్‌నర్లనే ...

news

ప్రకాష్‌రాజ్‌తో గొడవలా? అదో పెద్ద జోక్.. అనుపమ పరమేశ్వరన్

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్, స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ల మధ్య విబేధాలున్నట్లు ...

news

అల్సర్ అణిచేందుకు వంటింటి చిట్కాలు...

ప్రతి ఒక్కరూ నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంతవరకు వివిధ రకాల ఆహార పదార్థాలను ...

news

వాల్‌నట్స్ తీసుకుంటే ఆ మూడు పరార్..?

వాల్‌‌నట్స్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రోజూ గుప్పుడె వాల్‌నట్స్ ...