బత్తాయి పండులోని ఆరోగ్య విషయాలు...

శనివారం, 8 సెప్టెంబరు 2018 (10:43 IST)

బత్తాయితో కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. బత్తాయిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుటకు సహాయపడుతుంది. బత్తాయిలోని రసాయనాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో సమర్థంగా పనిచేస్తుంది. బత్తాయి రసాన్ని తరచుగా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుటకు ఉపయోగపడుతుంది.
 
బత్తాయిలోని పొటాషియం రక్తపోటును నివారించుటకు చక్కగా పనిచేస్తుంది. మూత్రపిండాలలో అనేక విషాలను బయటకు పంపుతుంది. బ్లాడర్ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇందులోని క్యాల్షియం ఎముకల బలానికి మంచి ఔషధంగా సహాయపడుతుంది. మెదడు, నాడీవ్యవస్థ చురుగ్గా ఉండేందుకు బత్తాయి పండు చాలా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

అలాంటి తిళ్లు వలన జీర్ణకోసం పొరలు పాడవుతాయ్....

ప్రతి ఒక్కరూ జీవించాలి అంటే ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ తీసుకునే ఆహారం సరిగా జీర్ణం ...

news

బబుల్‌గమ్ తింటూ నడిస్తే...?

బబుల్‌గమ్ తినడం మంచిది కాదన్నది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు అదే మంచిదంటున్నారు జపాన్ ...

news

టమోటా జ్యూస్‌కి చిటికెడు ఉప్పు లేదా పంచదార కలుపుకుని తాగితే?

టమోటాలను మిక్సీలో వేసుకుని జ్యూస్‌లా చేసుకుని.. అందులో కాస్త ఉప్పు లేదా పంచదార వేసుకుని ...

news

వేపాకుల కషాయాన్ని తీసుకుంటే?

వేప ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి రక్తాన్ని శుభ్రం చేస్తాయి. ...