ఎరుపు రంగు క్యాప్సికమ్ తీసుకుంటే?

సోమవారం, 10 సెప్టెంబరు 2018 (10:14 IST)

ఎరుపు రంగు క్యాప్సికమ్‌లో విటమిన్ ఎ, సి ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, కెరోటినాయిడ్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. కంటి చూపును మెరుగుపరచుటకు ఎరుపు రంగు క్యాప్సికమ్ చాలా ఉపయోగపడుతుంది. శరీర రోగనిరోధకశక్తిని పెంచుటకు చక్కగా పనిచేస్తుంది. ఇన్‌ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది.
 
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది. ఎరుపు రంగు క్యాప్సికం తీసుకుంటే క్యాన్సర్ వ్యాధులు దరిచేరవని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని విటమిన్ బి6 శరీరంలోని నొప్పులు, వాపులు వంటి సమస్యలను తగ్గిస్తాయి. శరీరంలోని కణజాలానికి మరమ్మత్తులు చేస్తుంది. కొత్త కణజాలం తయారయ్యేలా చేస్తుంది. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

అధిక రక్తపోటుకు దారితీసే ఆహార పదార్థాలేంటి?

హైటెక్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా అనేక రకాలైన ...

news

శృంగారం తరువాత ఆ పని చేయాలట.. లేకుంటే?

శృంగారమనేది జీవితంలో అతి ముఖ్యమైనది. దంపతుల దాంపత్య జీవితంలో ఇదే ముఖ్య పాత్ర పోషిస్తుంది. ...

news

గ్రీన్ టీ తాగితే గుండె జబ్బులు... మతిమరుపులు దూరం...

సాధారణంగా చాలా మందికి గ్రీన్ టీ త్రాగే అలవాటు ఉంటుంది. గ్రీన్ టీ అనగానే అందరికి సాధారణంగా ...

news

కొబ్బరి నూనె హానికరమా...?

ఆరోగ్యస్పృహ పెరిగేకొద్దీ రకరకాల ఆహార పదార్థాలు ప్రచారం పొందుతున్నాయి. మధుమేహం ...