వర్షాకాలంలోనూ దాహం తగట్లేదా?

మంగళవారం, 14 నవంబరు 2017 (13:43 IST)

Rain

వర్షాకాలంలో కూడా దాహం వేస్తుందా? నీళ్లు గ్లాసులు గ్లాసులు తాగినా దాహం తీరట్లేదా? అయితే గ్లాసు చల్లని నీటిలో నాలుగు స్పూన్ల పంచదార, ఒక నిమ్మకాయను పిండి ఆ నీటిని తాగితే దాహం తగ్గిపోతుంది. దానిమ్మ పండ్ల రసానికి సమంగా పంచదార కలిపి తేనె పాకంగా ఉడికించి రెండు టీ స్పూన్ల చొప్పున రోజుకి మూడుసార్లు తాగితే దాహం తగ్గుతుంది. 
 
పెరుగు అన్నంలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు కలిపి తీసుకుంటే త్వరగా దాహం తగ్గుతుంది. తులసీ ఆకుల రసంలో మిరియాల పొడి చేర్చి తాగితే ఆస్తమా, కేన్సర్లు దరిచేరవు. రోజూ 20 తులసీ ఆకులను నమిలితే కేన్సర్‌ ఫస్ట్‌ స్టేజ్‌ను నయం చేయవచ్చనీ అలాగే రోజూ ఉదయం, సాయంత్రం ఒక కప్పు పెరుగుతో 20 తులసీ ఆకుల్ని తీసుకుంటే కేన్సర్‌ నయం అవుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

#WorldDiabetesDay : తక్కువ కేలరీల ఆహారంతో డయాబెటీస్‌కు చెక్

ప్రపంచ డయాబెటీస్ డే ను పురస్కరించుకుని మధుమేహ రోగులకు వైద్యులు ఓ శుభవార్త తెలిపారు. ...

news

ఈ కాయ సర్వరోగ నివారణి...

బెండకాయను ప్రపంచం మొత్తం పండిస్తారు. లేత బెండకాయ కూరను అందరూ ఇష్టపడతారు. బెండకాయలోని ఔషద ...

news

ఆముదం తలకు రాస్తూ వుంటే రేచీకటి మటాష్ (Video)

ఆముదం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఆముదం నూనెను కొంచెం ...

news

షాకింగ్... ప్రతి 5 జంటల్లో ఓ జంట ఆ పని చేస్తోందట...

స్మార్ట్ ఫోన్లు చేతికి వచ్చాక వాటి వాడకంలో పిచ్చి పీక్స్‌కు వెళ్లిపోతోంది. కొంతమంది తమ ...