Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

క్యాబేజీ, ఉల్లి సూప్‌తో జలుబు, దగ్గు మాయం..

శనివారం, 25 నవంబరు 2017 (13:25 IST)

Widgets Magazine

చలికాలంలో సూప్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఘాటు తక్కువగా మైల్డ్‌‌గా వుండే లిక్విడ్ ఫుడ్‌ సూప్‌ను తీసుకుంటే శరీరంలో జీవక్రియలు మెరుగ్గా పనిచేస్తాయి. అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి.

కొంచెం ఘాటుగా తయారు చేసుకుంటే జలుబు, దగ్గును నయం చేసుకోవచ్చు. చిక్కగా వుండే టమోటా, క్యారెట్ జ్యూస్‌లు పిల్లల పెరుగుదలకు ఎంతో మేలు చేస్తాయి. అలా ఆరోగ్యానికి మేలు చేసే, దగ్గును మాయం చేసే..క్యాబేజీ, ఉల్లి సూప్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
స్టౌ మీద పాన్ పెట్టి వెన్న రెండు స్పూన్లు వేసి వేడయ్యాక.. ఒక ఉల్లిపాయను సన్నగా తరగి.. వెన్నలో వేయించాలి. దోరగా వేగిన తర్వాత క్యాబేజీ తురుము, ఉప్పు, మిరియాల పొడి వేయాలి. కొద్దిగా వేగాక లో ఫ్యాట్ మిల్క్ చేర్చి ఉడికించాలి. తర్వాత జాజికాయ పొడి పావు స్పూన్ చేర్చి.. కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి దించే సర్వ్ చేయాలి. అంతే క్యాబేజీ, ఉల్లిసూప్ రెడీ అయినట్లే. ఈ సూప్‌కు నేతిలో వేయించిన బ్రెడ్ ముక్కలతో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

దాల్చిన చెక్క పొడిని గ్రీన్‌ టీలో వేసుకుని తాగితే..

చలికాలం వచ్చేస్తోంది. మనం తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ కాలంలో ...

news

ఇలా చేస్తే దోమలు, ఈగలు రమ్మన్నా రావు....

వర్షాకాలం, చలికాలంలో ఈగలు దోమలు బాధ ఎక్కువగా ఉంటుంది. వీటిని నివారించడానికి అనేక మందులను ...

news

ఈ ఒక్క కాయతో శరీరంలోని అవయవాలన్నీ సేఫ్‌..

మనకు మార్కెట్లో చాలా తక్కువ ధరకు దొరికే పండ్లలో జామకాయ ఒకటి. పెరటిలో ఉన్న దాంట్లో నుంచి ...

news

బరువు పెరిగారో కళ్లకు ముప్పే గుర్తుంచుకోండి..

గంటల పాటు కంప్యూటర్లకే అతుక్కుపోతున్నారా? వ్యాయామానికి దూరమవుతున్నారా? జంక్ ఫుడ్ ...

Widgets Magazine