ప్రతిరోజూ లెమన్ టీ తీసుకుంటే? కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు?

సోమవారం, 9 జులై 2018 (10:36 IST)

అలవాటు కొద్ది కాస్త నీరసంగా అనిపించిన ప్రతిసారీ ఎక్కువ క్యాలరీలు ఉండే ఘనపదార్థాలను తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. టీ, బ్లాక్ టీ, కాఫీ వంటి ద్రవపదార్థాలకు తీసుకోకూడదు. బ్లాక్ టీలో స్పూన్ నిమ్మరసం కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. లెమన్ టీ లోని ఔషధ విలువలు, యాంటీ ఆక్సిడెంట్స్ అత్యంత సూక్షమైన పోషకాలు కలిగిఉంటుంది.
 
ప్రత్యేకించి లెమన్ టీలోని పాస్ట్ ప్రాణశక్తిని, జీవక్రియను, జీర్ణ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. దీనికి మెదడు పనితీరును పెంచడంతో పాటు, కొలెస్ట్రాల్ నిలువల్ని తగ్గించడం ద్వారా రక్తప్రసరణను పెంచుతుంది. లెమన్ టీ మీ జీవితంలో భాగంగా మారిపోయాక శరీరానికి యాంటీ ఆక్సిడెంట్స్ అవలీలగా సంగ్రహించే సామర్థ్యం పెరుగుతుంది.
 
లెమన్ టీలోని శక్తిమూలకాలు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, గొప్ప కార్యదీక్షతను ప్రసాదిస్తాయి. ఎక్కువ మోతాదులో పనిచేసేవారికి వస్తుంటుంది. అటువంటి వారు లెమన్ టీ తీసుకుంటే మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు చాలా దోహదపడుతుంది. రక్తప్రసరణను పెంచుటలో మంచి ఔషధం. దీనిపై మరింత చదవండి :  
లెమన్ టీ టీ కాఫీ రక్తప్రసరణ కొలెస్ట్రాల్ శక్తి నిద్ర ఔషధం ఆరోగ్యం చిట్కాలు Tea Health Benefits Blood Circulation Cholestrol Power Sleep Lemon Black Tea

Loading comments ...

ఆరోగ్యం

news

ఉసిరి జ్యూస్‍‌తో ఎంతో మేలు.. ఎలా చేయాలో వీడియోలో చూడండి..

ఉసిరికాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఉసిరికాయ జ్యూస్ తాగితే అనారోగ్యాలు దరిచేరవు. ఆమ్లాలోని ...

news

ఆక‌లిని పెంచే ఆహారాలు ఏంటి? (Video)

ప్రస్తుతకాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ఆకలిగా లేకపోవడం. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం ...

news

కలబంద గుజ్జుతో పళ్లు తోముకుంటే.. నోటి దుర్వాసన..?

కలబంద గుజ్జుతో పళ్లు తోముకుంటే.. నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. కొద్దిగా కలబంద ...

news

మామిడి చెక్క చూర్ణంతో ఒబిసిటీ పరార్..

మామిడి చెక్క లేదా మామిడి టెంకలోని పప్పు చూర్ణంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ...