సూర్య నమస్కారంలో దాగిఉన్న ఆరోగ్య విషయాలు...

గురువారం, 14 జూన్ 2018 (11:11 IST)

సూర్య నమస్కారాలను చేయడం వెనుక ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోజానాలు దాగి ఉన్నాయి. సూర్యనమస్కారాలను చేయడం వలన శరీరంలోని 638 కండారలకు శక్తి పెరుగుతుంది. ఈ సూర్య నమస్కారాలను 12 భంగిమాలలో చేస్తారు. వీటిని 12 పేర్లతో ఉచ్ఛరించే మంత్రాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
yoga
 
1. ఓం మిత్రాయనమః
2. ఓం రదయేనమః
3. ఓం సూర్యాయనమః
4. ఓం భానవేనమః
5. ఓం ఖగాయనమః
6. ఓం పూష్ణేనమః
7. ఓం హిరణ్య గర్భాయనమః
8. ఓం మరీచేనమః
9. ఓం ఆదిత్యాయనమః
10. ఓం సవిత్రీ నమః
11. ఓం అర్కాయనమః
12. భాస్కరాయనమః
 
అంటూ ఈ 12 నామాలకు 12 రకాలుగా శరీరాన్ని ముందుకు వెనక్కి వంచుతూ సూర్యనమస్కారాలు చేస్తారు. ఈ యోగాసనాలు చేయడం వలన ఆరోగ్యానికి, కండరాలకు మంచి ఉపశమనం కలిగిస్తాయి.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

రంగు రంగుల కూరలు.. కర్రీ పాయింట్స్ వద్దకు వెళ్తున్నారా?

కర్రీ పాయింట్స్.. ప్రస్తుతం హైదరాబాద్ వాసులకు ఇవేంటో బాగా తెలుసు. కర్రీ పాయింట్స్‌కు ...

news

వారంలో ఐదు రోజులు వీటిని తీసుకుంటే?

వారంలో ఐదు రోజులు యాపిల్స్, గ్రేప్స్, ఆనియన్స్, వైన్, టీ, డార్క్‌చాక్లెట్లను తీసుకుంటే ...

news

ప్రతిరోజు అరటిపండును తీసుకుంటే... లివర్‌కు..

ప్రతిరోజు అరటిపండును తీసుకోవడం ద్వారా లివర్‌ను శుభ్రం చేసేందుకు సహాయపడుతుందని వైద్యులు ...

news

మైదాపిండి తీసుకుంటే మధుమేహం తప్పదు...

మైదాపిండితో చేసే ఆహార పదార్థాలను తింటే మధుమేహం తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ...

Widgets Magazine