Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

10 రూపాయలతో మీ పిల్లల ఆరోగ్యం పదిలం...

శుక్రవారం, 6 అక్టోబరు 2017 (15:33 IST)

Widgets Magazine

రాగులను ఫింగర్ మిల్లెట్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అని పిలుస్తారు. రాగి వార్షిక ధాన్యపు పంట. పోషక విలువలు సమృద్థిగా ఉంటాయి. రాగి జావ చేసుకోవడం, రాగులతో సంగతి చేసుకోవడం చేసుకుని ఇష్టంగా చాలామంది తింటుంటారు. అయితే కొంతమంది తినరు. ఇతర ధాన్యపు గింజల్లో వేటిలోను కాల్షియం నిల్వలు రాగుల్లో ఎక్కువగా ఉంటాయి. ఎముకల బలహీనతను అరికట్టడంలో రాగులు ప్రధాన పాత్రను పోషిస్తుంది.
 
పిల్లలు పుష్టిగా ఆరోగ్యంగా ఉండాలంటే రాగి జావ ఖచ్చితంగా ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు. రాగుల్లో క్రొవ్వు తక్కువ కాబట్టి అధిక బరువుతో సతమతమయ్యేవారు వీటిని తీసుకుంటే కొద్దిరోజుల్లోనే బరువు తగ్గుతారు. గోధుమలు, అన్నం వంటివి కాకుండా రాగులు తీసుకుంటే బరువు కంట్రోల్ అవుతుంది. 
 
28 రోజులు నిండిన వారికి రాగిజావను పెడుతుంటారు పెద్దవారు. అది చాలామంచిది. రాగి జావను మితంగా తీసుకోవాలి. అదే ఎక్కువగా తీసుకుంటే విషంతో సమానమంటున్నారు వైద్య నిపుణులు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. రాత్రిపూట పెరుగు వేసుకోకూడదా?

మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు విటమిన్ ''సి'' ఉన్న సహజమైన ఆహారం తీసుకోవడం మంచిది. ...

news

పిల్లల్లో డిప్రెషన్‌కు కారణాలేంటి?

డిప్రెషన్‌ అంటే.. ఇదో మానసిక సమస్య. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో బాధపడటం, ఒంటరిగా ...

news

యోగాతో శరీర అవయవాలకు ముప్పు?

ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి యోగా ఎంతో మంచిదని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అందుకే ...

news

శృంగారానికి ముందు ఓకే.. కానీ అతిగా స్వీట్స్ తీసుకుంటే...

అలసిపోయి ఇంటికొచ్చాక నచ్చిన స్వీట్‌ను అలా నోట్లో వేసుకుంటే స్టామినా పెరుగుతుంది. తద్వారా ...

Widgets Magazine