Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సియోల్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 41 మంది సజీవదహనం

శుక్రవారం, 26 జనవరి 2018 (15:09 IST)

Widgets Magazine
fire

నెల రోజుల క్రితం దక్షిణకొరియాలోని ఓ ఫిట్‌నెస్ క్లబ్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో 29మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవక ముందే.. సియోల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనలో 41మంది సజీవదహనం అయ్యారు. వివరాల్లోకి వెళితే దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని సెజాంగ్ ఆస్పత్రిలో ఈ ఘోరం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 70మందికి పైగా గాయాలకు గురైయ్యారు.
 
ఆస్పత్రిలోని మొదటి, రెండో అంతస్థుల్లో ఉన్న వారే అగ్నిప్రమాదంలో భారీగా గాయాలకు గురైనారని ప్రభుత్వాధికారులు తెలిపారు. ఆస్పత్రి ప్రాంతంలో దట్టంగా పొగలు అలముకోవడంతో సహాయక చర్యలకు కాస్త ఇబ్బంది ఏర్పడిందని.. అయినప్పటికీ గాయాల పాలైన వారిని సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలైన వారు ఎక్కువ మంది వుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చిరంజీవి చేసేందేమీ లేదు.. పవన్ వల్ల ఒరిగేదేమీలేదు: విజయశాంతి

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సీనియర్ నటి విజయశాంతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ...

news

దెయ్యం పట్టుకుందని.. మసీదు ముందు పీక కోసుకుని..?

దెయ్యం పట్టుకుందని ఓ యువకుడు మసీదు ముందు పీక కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ...

news

అప్పుల బాధ తట్టుకోలేకపోయిన దివ్యాంగుడి ఆత్మహత్య

అప్పుల బాధ తట్టుకోలేకపోయిన ఓ వ్యక్తి తన సోదరీమణులతో పాటు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ...

news

హీరోయిన్ కావాలనుకుంటే పెళ్లి చేస్తారా?: యువతి ఆత్మహత్య

ఆమె హీరోయిన్ కావాలనుకుంది. కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం వివాహం చేయాలనుకున్నారు. అంతే ...

Widgets Magazine