Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కిమ్ జాంగ్ రహస్య ప్రియురాలు.. చనిపోలేదు.. ఇలా ప్రత్యక్షమైంది..

మంగళవారం, 23 జనవరి 2018 (10:46 IST)

Widgets Magazine

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌కు రహస్య ప్రియురాలున్న సంగతి తెలిసిందే. ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో ఆమె మరణించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కిమ్‌తో ఏర్పడిన విభేదాల కారణంగా.. ఆమెను ఉరేసి చంపిరానే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇంత సంచలనమైన కిమ్ ప్రియురాలు ప్రస్తుతం అనూహ్యంగా సియోల్‌లో దర్శనమిచ్చారు. 
 
ఇకపోతే.. ఆమె పేరు హ్యోన్‌ సాంగ్‌ వోల్‌. ఈమె కిమ్‌కు రహస్య ప్రియురాలు. ఓ అందమైన మిస్టీరియస్ మహిళ. ఉత్తర కొరియా అమ్మాయిలకు బ్రాండ్ అంబాసిడర్. ఇంత సంచలనమైన హ్యోన్ సాంగ్, అనూహ్యంగా దక్షిణ కొరియాలో కనిపించింది.
 
సియోల్‌లో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌కు ఆమె రాగా, ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని పెట్టారు. ఉత్తర కొరియా ఆటగాళ్లకు మద్దతుగా ఉండటంతో పాటు.. సాంస్కృతిక కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు వచ్చారు. కానీ ఆమె మాట్లాడేందుకు నిరాకరించారు. ఆమెకు నిరసనగా దక్షిణ పౌరులు నిరసన తెలిపారు.
 
సియోల్ రైల్వే స్టేషన్ వద్ద చూసిన నిరసనకారులు, కిమ్ చిత్రాలను, ఉత్తర కొరియా జెండాలను దగ్ధం చేశారు. పోలీసులు వచ్చి వారిని చెదరగొట్టారు. తాను చేసేదేమీ లేక జరుగుతున్న నిరసనను సాంగ్ వోల్ చూస్తూ ఉండిపోయారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Gangneung North Korea South Korea Olympic Venue Kim Jong Un Hyon Song Wol

Loading comments ...

తెలుగు వార్తలు

news

కట్నంలో 10 సవర్ల బంగారం తగ్గిందనీ వరుడు పరార్

ముందుగా మాట్లాడుకున్నట్టుగా ఇవ్వాల్సిన కట్నంలో పది సవర్ల బంగారం తగ్గడంతో వరుడు ...

news

పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ వార్నింగ్.. దేశంలోకి వచ్చి మరీ దాడిచేస్తాం

పాకిస్థాన్‌కు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. దేశంలోకి వచ్చి మరీ ...

news

రిక్షావాలాతో అఫైర్.. అడ్డొచ్చిన భర్తను చంపేసిన భార్య

విద్యావంతురాలైన ఓ మహిళ ఉద్యోగిని రిక్షావాలాతో శారీరక సంబంధం పెట్టుకుని, అడ్డొచ్చిన భర్తను ...

news

వృద్ధుడు రాజకీయాల్లో ఏం ఇరగదీస్తాడూ... రజినీపై ఫైర్ అయిన డైరెక్టర్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడంపై కొంతమంది సంతోషిస్తుంటే మరికొందరు ...

Widgets Magazine