Widgets Magazine

పెషావర్ యువకులకు షాక్.. హెయిర్ కట్‌లో ఇక నో-స్టైల్

బుధవారం, 7 మార్చి 2018 (10:19 IST)

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఓ కొత్త నిబంధన అమలైంది. ఈ కొత్త రూల్ ప్రకారం ఇష్టమొచ్చినట్లు స్టయిల్‌గా గడ్డం గీసుకోవడం కుదరదు. దీంతో యువకులు ఇక స్టైల్‌గా చేయించుకునే హెయిర్ స్టైల్‌కు బ్రేక్ పడినట్లైంది. గడ్డం గీసుకోవడం.. హెయిర్ స్టయిల్ చేయించుకోవడం ఇకపై యువకుల ఇష్ట ప్రకారం వుండదని పెషావర్ బార్బర్లు చెప్పేశారు. 
 
అంతేగాకుండా తాను ఇస్లాం సంప్రదాయం ప్రకారమే హెయిర్ కట్ చేస్తామని బార్బర్ల సంఘాలు ఓ తీర్మానం చేసి.. ప్రకటన వెలువరించాయి. పెషావర్‌లో ఇస్లాం సంప్రదాయ పరంగానే హెయిర్ కట్ చేయాలని తాలిబన్లు దాడులు చేసి బెదిరించేవారు. ప్రస్తుతం అలాంటి దాడులు లేకపోయినా.. బార్బర్ సంఘాలు యువకులకు సంప్రదాయ హెయిర్ కట్ చేస్తామని స్పష్టం చేశారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

లెఫ్ట్ పార్టీల పతనం.. రేపటికి విపత్తుకు కారణం : జైరాం రమేష్

దేశంలో లెఫ్ట్(వామపక్ష)పార్టీల అంతం రేపటికి విపత్తుకు కారణభూతమని కేంద్ర మాజీ మంత్రి, ...

news

త్రిపురలో లెనిన్ ... తమిళనాడులో పెరియార్ విగ్రహాలు కూల్చివేత

త్రిపురలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన మరుక్షణమే బీజేపీకి చెందిన కొందరు కార్యకర్తలు ...

news

దావూద్ ఇబ్రహీం ఫోన్ నెంబర్ డిస్‌ప్లే కాదు: సోదరుడు కస్కర్

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భారత్ ముందు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడట. అయితే ...

news

ముందురోజు ప్రియురాలిని చంపేశాడు.. మరుసటి రోజు పెళ్లిపీటలెక్కాడు...

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిని అత్యంత పాశవికంగా హత్య చేసిన ఓ కసాయి.. మరుసటి ...

Widgets Magazine