Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'ప్రసవ' ఫోటోను ఫేస్‌బుక్‌లో పెట్టిన తైవాన్ మహిళ

సోమవారం, 11 డిశెంబరు 2017 (09:42 IST)

Widgets Magazine
tiwan woman

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. కేవలం తమ విహార యాత్రలు, ఆలయాల సందర్శనలు, కుటుంబంలో జరిగే వివాహాదిశుభకార్యాలను మాత్రమేకాకుండా, పడక గదిలో జరిగే విషయాలను సైతం ఫోటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో‌ అప్‌లోడ్ చేస్తున్నారు. 
 
తాజాగా తైవాన్‌కు చెందిన ఓమహిళ తన ప్రసవాన్ని ఫోటో తీయించి దాన్ని ఫేస్‌బుక్‌లో పెట్టింది. ఈ వ్యవహారం తైవాన్‌లో సంచలనం రేపింది. డాక్టరైన లిన్ తుజూ హంగ్ అనే మహిళ పండంటి బిడ్డను ప్రసవించడాన్ని ఫోటో తీయించి దాన్ని 'ధైర్యవంతురాలైన సూపర్ మామ్ అందమైన శిశువును ప్రసవించింది...' అంటూ శీర్షికతో ఫేస్‌బుక్‌లో మరచిపోలేని మధుర క్షణాలంటూ పోస్టు చేసింది. 
 
ఈ ఫోటో అప్‌లోడ్ చేసిన కొన్ని క్షణాల్లోనే వైరల్ అయింది. దీన్ని గమనించిన ఫేస్‌బుక్ యాజమాన్యం.. అది అశ్లీల ఫోటో అంటూ తొలగించింది. నా మనసును దోచుకున్న ప్రసవం ఫోటోను తొలగించడంతో నిరాశ చెందిన సదరు తల్లి ఆ ఫోటోను మళ్లీ 'ఇన్‌స్టాగ్రామ్'లో పెట్టింది. ప్రసవ ఫోటోను పెట్టిన మహిళను తైవాన్ దేశ నెటిజన్లు అభినందించారు. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సెక్సీ దుర్గపై రచ్చెందుకు..? బార్లు, వైన్ షాపులకు ఆ పేరు లేదా? ప్రకాష్ రాజ్

ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య గురించి ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించిన విలక్షణ ...

news

గుజరాత్ ఎన్నికల్లో పాక్ జోక్యం : ప్రధాని మోడీ ఆరోపణ

గుజరాత్ తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన ...

news

హైదరాబాద్‌లో మరో శాడిస్ట్ గే భర్త .. భార్యనుకాదనీ యువకులతో రాసలీలలు

ఇటీవల చిత్తూరులో వెలుగు చూసిన శాడిస్ట్ రాజేష్‌లాంటి ఉదంతం ఒకటి చిత్తూరులో వెలుగు చూసింది. ...

news

మరుగుదొడ్డి నిర్మించాలంటే కోరిక తీర్చాలట.. ఎక్కడ?

దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బహిరంగ మలమూత్ర విసర్జనను ...

Widgets Magazine