Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆయన కోసం పాముల రక్తం తాగిన ఇండోనేషియా సైనికులు (వీడియో)

సోమవారం, 29 జనవరి 2018 (14:41 IST)

Widgets Magazine
indonesia army

యూఎస్ రక్షణ శాఖ సెక్రటరీ జిమ్ మాటిస్ ఇటీవల రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇండోనేషియాకు వెళ్లారు. ఆ సమయంలో ఇండోనేషియా ఆర్మీకి చెందిన పలువురు సైనికులు పాముల రక్తం తాగారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సౌత్‌ఈస్ట్ ఏసియాతో మిలిటరీ సంబంధాలను మెరుగు పరుచుకోవడం కోసం ఇండోనేషియాలో మాటిస్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కోసం ప్రత్యేకంగా ఇండోనేషియా సైన్యం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసింది. 
 
ఆ ప్రదర్శనలో భాగంగా సైన్యం చేసిన స్టంట్స్ ఆధ్యంతం అబ్బుర పర్చాయి. ముఖ్యంగా పాముల తలలను నరికి వాటి రక్తాన్ని సైన్యం తాగేసిన తీరు జిమ్ మాటిస్‌కు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. వాటిలో కింగ్ కోబ్రాలు కూడా ఉండటం గమనార్హం. ఇక ఇండోనేషియా సైన్యం పాముల రక్తాన్ని జుర్రేసిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నది. 

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ముహూర్త సమయానికి వధువు ప్రియుడితో.. వరుడు ప్రియురాలితో పరార్

కల్యాణ మండపంలో బంధుమిత్రుల హడావుడి... వరుడు ముస్తాబై వధువు రాక కోసం ఎదురు చూస్తున్నాడు... ...

news

సమస్యలు తెలుసుకోవాలంటే నేనూ కొంత నలగాలి: పవన్ కళ్యాణ్

సమస్యలు తెలుసుకోవాలంటే తాను కూడా ప్రజా క్షేత్రంలో తిరుగుతూ కొంత నలగాల్సి ఉందని సినీ హీరో ...

news

ట్రిపుల్ త‌లాక్ బిల్లుకు ఆమోదం వేస్తారనీ ఆశిస్తున్నా : రాంనాథ్ కోవింద్

దేశ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైన ...

news

తల నరికి జెండా దిమ్మెపై పెట్టారు... ఎక్కడ?

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఒకటో నంబరు పట్టణ పరిధిలో ఓ వ్యక్తిని ...

Widgets Magazine