Widgets Magazine

యాహూ మెసెంజర్ సేవలు నిలిపివేత

బుధవారం, 18 జులై 2018 (10:06 IST)

ప్రముఖ ఇంటర్నెట్ సెర్చింజన్ యాహూ తన మెసెంజర్ సేవలను బుధవారం నుంచి నిలిపివేసింది. దీని స్థానంలో కొత్తగా స్కిరల్ పేరుతో సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకునిరానున్నట్టు ప్రకటించింది.
yahoo messenger
 
వాస్తవానికి యాహూ మెసెంజర్ సేవలను నిలిపివేయనున్నట్టు యాహూ సంస్థ గతంలోనే ప్రకటించింది. ఆ విధంగానే మెసెంజర్ సేవలను నిలిపివేసింది. 1998లో ప్రారంభమైన యాహూ మెసెంజర్ ఒకప్పుడు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. 
 
ఒకపుడు చాటింగ్ అంటే నెటిజన్లకు యాహూ మెసెంజరే గుర్తుకు వచ్చేది. అయితే ఇప్పుడు ఆ యాప్ సేవలు నిలిచిపోవడంతో యూజర్లు పలు రకాలుగా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. యాహూ మెసెంజర్ సేవలను నిలిపివేస్తుండడం బాధాకరమని ట్వీట్లు చేస్తున్నారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

అమెజాన్ ప్రైమ్ డే సేల్ : 65 అంగుళాల స్మార్ట్‌టీవీపై రూ.32 వేల డిస్కౌంట్

ప్రైమ్ మెంబర్స్ కోసం మాత్రమే ప్రత్యేకంగా అమెజాన్ ప్రత్యేక సేల్‌ను సోమవారం ప్రారంభించింది. ...

news

యూటీఎస్ మొబైల్ యాప్-జనరల్, ఫ్లాట్‌ఫామ్ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు..

యూటీఎస్ ఆన్‌లైన్ మొబైల్ యాప్ వచ్చేసింది. రిజర్వేషన్ లేని జనరల్ టిక్కెట్లను ఇకపై ...

news

ఫేక్ మెసేజెస్ ఫార్వర్డ్ చేశారో.. అంతే.. డేగ కన్నుతో వాట్సాప్‌ న్యూ ఫీచర్

ప్రసార సాధనాల్లో ఒకటైన వాట్సాప్‌లో అనేక రకాలై నకిలీ సందేశాలు (ఫేక్ మెసేజెస్)లు షేర్ ...

news

ముంబైకు చెందిన విద్యార్థికి గూగుల్ బంపర్ ఆఫర్...

ముంబైకు చెందిన ఓ విద్యార్థికి గూగుల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. యేడాదికి 1.2 కోట్ల వేతన ...

Widgets Magazine