Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హైదరాబాద్‌లో రిలయన్స్ జియో 4జీ ఫోన్ల డెలివరీ స్టార్ట్

బుధవారం, 4 అక్టోబరు 2017 (13:40 IST)

Widgets Magazine
jio 4g phone

రిలయన్స్ జియో ఉచిత ఫోన్లు హైదరాబాద్‌ నగరానికి చేరుకున్నాయి. దీంతో ఈ ఫోన్లను బుక్ చేసుకున్న వారికి ఆ సంస్థ ప్రతినిధులు డెలివరీ ప్రారంభించారు. హైదరాబాదులోని కవాడిగూడలో ఇప్పటికే ఈ ఫోన్లు డెలివరీ అయ్యాయని కూడా రిటైలర్లు చెబుతున్నారు. ప్రీబుకింగ్ సమయంలో రూ.500 చెల్లించిన వినియోగదారులు... ఇప్పుడు మిగిలిన రూ.1000 కూడా చెల్లించి, ఫోన్లను పొందవచ్చని వారు చెప్పారు.
 
ఇప్పటికే డెలివరీ ప్రారంభించామనీ, రెండు మూడు రోజుల్లో ప్రీబుకింగ్ చేసుకున్నవారందరికీ ఫోన్లను అందచేస్తామని చెపుతున్నారు. జియో ఫోన్లను తొలుత గ్రామీణ ప్రాంతాల్లో డెలివరీ చేశారు. నవరాత్రుల సందర్భంగా పల్లె ప్రజలకు ముందుగా ఫోన్లను అందించాలనే ఉద్దేశంతోనే, పల్లెల్లో ఫోన్లను డెలివరీ చేశామని జియో ప్రతినిధులు ఇప్పటికే వెల్లడించిన విషయం తెల్సిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

జియో కొత్త ఆఫ‌ర్‌ : రూ.96కే అన్‌లిమిటెడ్ డేటా

రిలయన్స్ జియో సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ప్ర‌స్తుతం రూ.309, అంత‌క‌న్నా ఎక్కువ ...

news

గూగుల్ పిక్సల్ 2 స్మార్ట్ ఫోన్ ఫీచర్లేంటో తెలుసా?

టెక్ దిగ్గజం గూగుల్ తన పిక్సల్ సిరీస్‌లో భాగంగా మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను రిలీజ్ ...

news

కష్టమర్లకు జియో షాక్.. రోజుకు 5 గంటలు మాత్రమే ఫ్రీకాల్స్

రిలయన్స్ జియో తన కష్టమర్లకు తేరుకోలేని షాకిచ్చింది. ఇపుడు ఇస్తున్న అపరిమత ఉచిత కాల్స్‌పై ...

news

పేలిపోతున్న ఐఫోన్ 8.. వినియోగదారుల గగ్గోలు!

మొబైల్ ఫోన్ దిగ్గజం ఆపిల్‌కు చెందిన ఐఫోన్ 8, 8 ప్లస్ విడుదలై నెలరోజులైనా కాకముందే అప్పుడే ...

Widgets Magazine