Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇక షియోమీ స్మార్ట్ టీవీలు.. అతి తక్కువ ధరకే...

గురువారం, 25 జనవరి 2018 (17:13 IST)

Widgets Magazine
mi tv

అధునాతన టెక్నాలజీతో వివిధ రకాల గృహోపకరణ వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తుపరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ కోవలో చైనాకు చెందిన షియోమీ రెడ్మీ అత్యాధునిక ఫీచర్లతో అతి తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్‌లోకి తెచ్చింది. ఈ ఫోన్లు ఎంఐ పేరుతో కుప్ప తెప్పలుగా సేల్ అవుతున్నాయి. ఫలితంగా ఇపుడు దేశవ్యాప్తంగా ఎంఐ ఫోన్ల హవా నడుస్తోందని చెప్పొచ్చు. 
 
ఇందుకోసం దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియోతో జట్టు కట్టనుంది. త్వరలో ఇండియాలోకి తీసుకురానున్న షియోమీ 50 అంగుళాల టీవీలను జియో రిటైల్‌ స్టోర్లలో లాంచ్‌ చేసేందుకు సిధ్ధమైంది. రెండు సంస్థల మధ్య చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటివరకు లక్షల్లో ధరలు పలికే ఎల్.సి.డి, లెడ్ టీవీలను.. ఇకపై రూ.వేలల్లోనే అందించనున్నట్లు సమాచారం. 
 
ఈ టీవీలు మరికొన్ని నెలల్లోనే రిలయన్స్‌ జియో డిజిటల్‌ స్టోర్స్‌లలో విక్రయానికి ఉంచనుంది. స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ను కొల్లగొట్టేందుకు ఉపయోగించిన ఎత్తుగడలనే టీవీ మార్కెట్‌పై కూడా ప్రయోగించనుంది. శాంసంగ్‌, ఎల్‌జీ, సోనీ వంటి దిగ్గజ సంస‍్థల ధరలతో పోలిస్తే తక్కువ ధరలకే ఫీచర్‌, రిచ్‌, హై ఎండ్‌ టీవీలను అందుబాటులోకి తేవాలనే వ్యూహంతో రిలయన్స్ జియోతో షియోమీ ఓ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Smartphones Xiaomi Tvs Reliance Jio Retail Platform

Loading comments ...

ఐటీ

news

జియో మాస్ ప్లాన్... రూ.98కే అన్‌లిమిటెడ్ కాలింగ్

దేశంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్న రిలయన్స్ జియో మరో ఆకర్షణీయమైన ప్లాన్‌తో ...

news

గణతంత్ర దినోత్సవ ఆఫర్లు : స్మార్ట్ ఫోన్లపై రూ.10వేల క్యాష్ బ్యాక్

భారత గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఈ-కామర్స్ కంపెనీలు వివిధ రకాల ఆఫర్లను ...

news

జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ రిపబ్లిక్ డే ఆఫర్...

దేశీయంగా టెలికాం సంస్థల మధ్య ధరల యుద్ధం కొనసాగుతోంది. ఇందులోభాగంగా ప్రతి రోజూ సరికొత్త ...

news

ఎయిర్‌టెల్ రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్.. అపరిమిత కాల్స్

దేశీయ టెలికాం కంపెనీల మధ్య ధరల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రిలయన్స్ జియో తన సేవలను ...

Widgets Magazine