శనివారం, 23 నవంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (16:54 IST)
సంబంధిత వార్తలు
రాసి పోస్ట్‌బాక్స్‌లో వేశా...?
నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..?
మైనర్‌ను లొంగదీసుకున్న టీచర్... ఏం చేసిందంటే?
అక్కడ స్కూల్ ఏమీ లేదు కదా..?
ఏ పనిలో అయినా...?
ఎప్పుడూ పది దగ్గరే ఉంటాయి...?
టీచర్: గడియారంలో రెండుముళ్లు ఒకే దగ్గర ఎప్పుడు ఉంటాయి?
చంటి: మా గడియారంలో ఎప్పుడూ పది దగ్గరే ఉంటాయి.
టీచర్: అదేంటి?
చంటి: అందులో బ్యాటరీలు అయిపోయాయండి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సహా ఎనిమిది మందిపై అమెరికాలోని న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్టులో మోసానికి సంబంధించిన అభియోగాలు నమోదయ్యాయి. ఈ వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. భారత్‌లో లంచాలు కానీ, మరేదైనా వ్యవహారాలపైనా కానీ అమెరికాలో కేసు ఏమిటనే అనుమానం రావచ్చు. అయితే అదానీకి సంబంధించిన కంపెనీలు అమెరికా నుంచి కూడా పెట్టుబడులు సేకరించాయి. అక్కడ నుంచి పెట్టుబడులు సేకరించినప్పుడు వాటికి సంబంధించిన వినియోగంలో అవకతవకలు జరిగితే చర్యలు తీసుకునే అధికారం అక్కడి చట్టాల ప్రకారం అమెరికాకు ఉంటుంది.
24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం
ఆంధ్ర సారస్వత పరిషత్, మన్సాన్స్ సంయుక్త ఆధ్వర్యంలో డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని విశాఖపట్నంలో ఈ నెల 24వ తేదీన ఆంధ్రా విశ్వవిద్యాలయం, ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలోని డా.వై.ఎస్.ఆర్.మూర్తి ఆడిటోరియంలో ఉదయం 9 గంటల నుండి నిర్వహించనున్నట్లు పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్, మాన్సాస్ కార్యదర్శి డా.కె.వి.లక్ష్మీపతి రాజులు వెల్లడించారు.
జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు
కొత్త ఎన్డీయే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ప్రజా సంక్షేమ అంశాలపై చర్చ జరుగుతోంది. పనిలో పనిగా విపక్ష నాయకుడి హోదాలో వున్న వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై సెటైర్లు కూడా పేలుతున్నాయి. అలా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జగన్ పేరును తీసుకువచ్చారు. ఎన్నికలకు ముందు జరిగిన 'గులక రాయి' డ్రామాపై చంద్రబాబు మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో జగన్‌కు రాయి తగిలిన సందర్భంగా జరిగిన రాళ్లదాడి ఘటనను ఆయన ప్రస్తావించారు.
పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే పరిటాల సునీత రెండో రోజు ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుతో పాటు పలువురు మంత్రులను కలిశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆమె శుక్రవారం మంత్రులు నారా లోకేష్, అచ్చన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీని కలిశారు. ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి వివరించారు.
కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?
నవజ్యోత్ సిద్ధూ భార్య గౌరీ కౌర్ స్టేజ్-IV క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. వైద్యులు జీవించే అవకాశం కేవలం 3% మాత్రమేనని పేర్కొన్నారు. ఐతే ఆమె ఆహారంలో నిమ్మరసం, పచ్చి పసుపు, యాపిల్ సైడర్ వెనిగర్, వేప ఆకులు, తులసిని తీసుకున్నారు. ఈ డైట్ కేవలం 40 రోజుల్లోనే ఆమెకు క్యాన్సర్ నుంచి విముక్తిరాల్ని చేసిందంటూ చెపుతున్నారు సిద్ధూ. ఈ విషయాన్ని ఆయన మీడియా ముందు అందరికీ వివరించారు. తను చెప్పే ఈ విషయం చాలామందికి నమ్మశక్యంగా వుండదనీ, కానీ ఇదే నిజం అని వెల్లడించారాయన.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ
గతంలో ఓ చిత్రం షూటింగ్ సమయంలో ఓ హీరో తన పట్ల ఇబ్బందికరంగా ప్రవర్తించారంటూ సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ వెల్లడించారు. గోవా వేదికగా ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోంది. ఈ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఇందులో సినీ పరిశ్రమలో మహిళల సంరక్షణ అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తూ, మహిళలకు అన్నిచోట్లా ఇబ్బందులు ఉన్నాయని పేర్కొంటూ ఒకానొక సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు.
డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్
సరికొత్త కంటెంట్ ను ఎప్పటికప్పుడు ఓటీటీ లవర్స్ కు అందిస్తోన్న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ "హరికథ" అనే మరో సరికొత్త వెబ్ సిరీస్ ను తీసుకొస్తోంది. హాట్ స్టార్ స్పెషల్స్ గా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మ్యాగీ "హరికథ" సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు.
ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత
తెలుగు సినిమా రంగంలో సినిమా తీయడానికి ముందుకు వచ్చే నిర్మాతలు సినిమా పూర్తయ్యేవరకు విడుదలవరకు పూర్తి బాధ్యతతో వుంటారు. కానీ చాలా అరుదైన కేసుల్లో నిర్మాత, దర్శకుడి మధ్య భేదాలు రావడంతో సినిమా దర్శకుడినే మార్చేస్తుంటారు. కానీ సినిమా పూర్తయినప్పటినుంచీ విడుదలవరకు నిర్మాత కనిపించకుండా పోవడమనేది విచిత్రమే. సినిమా ప్రీ రిలీజ్ కూడా హాజరయి హాజరుకానట్లున్న ఓ నిర్మాత ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడిని హీరోగా పెట్టి ఓ సినిమా చేశాడు.
ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్
అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ బచ్చల మల్లి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించిన ఈ చిత్రం హై-ఆక్టేన్ యాక్షన్, ఎంటర్టైన్మెంట్ గా వుండబోతోంది. బచ్చల మల్లిని డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇటీవల ప్రకటించారు.
కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్
అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ కేటాయించి డా.మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అన్ని అప్ డేట్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పాయి.