బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
Written By
Last Modified: మంగళవారం, 21 మే 2019 (22:55 IST)

భువనగిరి లోక్‌సభ ఎన్నికలు 2019 లైవ్ రిజల్ట్

[$--lok#2019#state#telangana--$]
 
ప్రధాన ప్రత్యర్థులు: బుర్రా నరసయ్య గౌడ్ (తెరాస) వర్సెస్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (కాంగ్రెస్)
 
తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. గత 2014, 2018 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ పార్టీకి చెందిన పైల్ల శేఖర్ రెడ్డి విజయం సాధించారు. కాగా ఈ 2019 ఎన్నికల్లో బుర్రా నరసయ్య గౌడ్ తెరాస నుంచి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  రెడ్డిబరిలోకి దిగారు. 
[$--lok#2019#constituency#telangana--$]
 
గత 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన పైల్ల శేఖర్ రెడ్డికి 54,686, 85,476 ఓట్లు మాత్రమే నమోదు కాగా, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పైల్ల శేఖర్ రెడ్డికి సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌కు చెందిన అనిల్ కుమార్ రెడ్డి కుంభంకు 61,413 ఓట్లు పోలయ్యాయి.
 
ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 17 లోక్ సభ స్థానాలకు ఈసారి హేమాహేమీలు పోటీ పడుతున్నారు. తెరాస నుంచి కల్వకుంట్ల కవిత, బి. వినోద్ కుమార్, పి. దయాకర్, నామా నాగేశ్వర రావు తదితరులు పోటీలో వున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్, మధుయాష్కి గౌడ్, ఎ. రేవంత్ రెడ్డి, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేణుకా చౌదరి తదితరులు బరిలో వున్నారు.