Widgets Magazine

చాక్లెట్ తీసిస్తామని బాలికను బాత్రూమ్‌కు తీసుకెళ్లి..?

కొల్‌కతాలో నాలుగేళ్ల బాలికపై కామాంధులు విరుచుకుపడ్డాడు. చాక్లెట్ తీసిస్తానని చెప్పి లోబరుచుకున్న ఇద్దరు టీచర్లు అరెస్టయ్యారు. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాలో నాలుగో తరగతి చదివే బాలికను లోబరుచుకుని లైం

selvi| Last Updated: సోమవారం, 4 డిశెంబరు 2017 (15:26 IST)
కొల్‌కతాలో నాలుగేళ్ల బాలికపై కామాంధులు విరుచుకుపడ్డాడు. చాక్లెట్ తీసిస్తానని చెప్పి లోబరుచుకున్న ఇద్దరు టీచర్లు అరెస్టయ్యారు. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాలో నాలుగో తరగతి చదివే బాలికను లోబరుచుకుని లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు.

చాక్లెట్ తీసిస్తామని బాలికను బాత్రూమ్‌కు తీసుకెళ్లిన కామాంధులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాఠశాలలో చదివే బాలికలకు రక్షణ లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు.

లైంగిక దాడికి పాల్పడిన టీచర్లనే కాకుండా స్కూల్ హెడ్ మాస్టర్‌ను కూడా అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తూ.. పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. దీనిపై హెడ్‌మాస్టర్ మాట్లాడుతూ.. పాఠశాలలో సీసీటీవీ కెమెరాలు అమర్చకపోవడంతో జరిగిన వివరాలపై దర్యాప్తు చేయలేకపోతున్నామన్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని బాధితురాలి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.


దీనిపై మరింత చదవండి :