Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఏంజెల్ ఇన్వెస్టర్ మహేష్ మూర్తి అరెస్ట్.. సోషల్ మీడియాలో లైంగిక వేధింపులు..

శనివారం, 10 ఫిబ్రవరి 2018 (11:34 IST)

Widgets Magazine

ఏంజెల్ ఇన్వెస్టర్ మహేష్ మూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా ఓ ఢిల్లీ యువతిని లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు ఆతనిపై ఆరోపణలు వున్నాయి.

2017లో ఇదే కేసులో అరెస్టయిన మహేష్ మూర్తి.. గంటల్లో బెయిల్‌పై విడుదలయ్యాడు. దీంతో బాధితురాలు జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. 
 
ఏప్రిల్ నుంచి అతని ద్వారా వేధింపులు అధికం కావడంతో శుక్రవారం ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్‌సీడబ్ల్యూ ఆదేశాలతో 2017 డిసెంబర్‌ 30న కేసు నమోదైంది. దాంతో శుక్రవారం సాయంత్రం మహేష్ మూర్తిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సెక్షన్స్‌ 354(డీ), 509 కింద ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు ఇన్‌స్పెక్టర్‌ రామ్‌చంద్ర జాదవ్‌ చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చెల్లెమ్మ కవితకు ధన్యవాదాలు: పవన్ కల్యాణ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కల్యాణ్ టీఆర్ఎస్ ఎంపీ కవితకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో రాష్ట్ర ...

news

కిడ్నాప్ అయిన బాలికపై పోలీసు అత్యాచారం-హత్య: వారం రోజులు బంధించి?

కాపాడాల్సిన రక్షకుడే ఆ బాలికను కాటేశాడు. అవును.. పోలీసే దారుణానికి ఒడిగట్టాడు. కిడ్నాపైన ...

news

ఆల్కహాల్ తాగే అమ్మాయిలను చూస్తే భయమేస్తోంది: మనోహర్ పారికర్

గోవాలో మాదకద్రవ్యాల వ్యాపారంపై గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మాట్లాడారు. ఆల్కహాల్ ...

news

మూడోసారి ముచ్చటగా అరుణ్ జైట్లీ ప్రకటన: చెప్పిందే చెప్పి...

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లో ఏపీకి మొండిచెయ్యి చూపించిన బీజేపీ ప్రభుత్వానికి ...

Widgets Magazine