Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డిసెంబర్ 4వతేదీనే అమ్మ చనిపోయారు.. 5న కాదు: దివాకర్

బుధవారం, 17 జనవరి 2018 (17:54 IST)

Widgets Magazine
jayalalithaa

దివంగత సీఎం జయలలితపై చిన్నమ్మ శశికళ సోదరుడు దివాకర్ సంచలన ప్రకటన చేశారు. 75రోజుల పాటు చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన అమ్మపై దివాకర్ ఓ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 5వ తేదీన సాయంత్రం అమ్మ కన్నుమూశారని అపోలో తెలిపిందని.. అయితే అందులో నిజం లేదని దివాకర్ వ్యాఖ్యానించారు. 
 
జయలలిత డిసెంబర్ 4 వతేదీ సాయంత్రం 5.15 గంటలకు తుదిశ్వాస విడిచారని స్పష్టం చేశారు. చెన్నైలోని అపోలో బ్రాంచులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించిన తర్వాతే అమ్మ మరణవార్తను ప్రకటిస్తామని అపోలో యాజమాన్యం తెలిపిందని.. అందుకే డిసెంబర్ 4న అమ్మ చనిపోతే..డిసెంబర్ 5వ తేదీన జయలలిత చనిపోయినట్లు ప్రకటించారని దివాకర్ తెలిపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రజనీకి సీఎం అయ్యే యోగ్యం లేదట.. ఎవరు...

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చినా ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సే లేదని ప్రచారం ...

news

కమల్‌పై ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిన బీజేపీ... ఎందుకు...

ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా రజనీకాంత్, కమల్ హాసన్‌‍ల గురించే చర్చ ...

news

మా నాన్నని చంపిన టీడీపీలో ఎలా చేరుతా? : వంగవీటి రాధ

విజయవాడలో వైకాపాకు పట్టుకొమ్మలా ఉన్న సీనియర్ నేత వంగవీటి రాధ పార్టీ మారబోతున్నారంటూ ఓ ...

news

యువతి వెంటపడిన ట్రాఫిక్ పోలీసులు.. ఎందుకు.. ఎక్కడ..?

హైదరాబాద్ హైటెక్ సిటీలో మగవారి కన్నా ఆడవారే ఎక్కువగా మద్యం సేవిస్తున్నట్లున్నారట. అది ...

Widgets Magazine