Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు... ఆపై సూసైడ్ చేసుకున్నారు.. ఎందుకు?

మంగళవారం, 26 డిశెంబరు 2017 (09:08 IST)

Widgets Magazine
suicide

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ నవ దంపతుల జంట బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ దారుణం కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరం నడిబొడ్డున జరుగగా ఇది పెను సంచలనమైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
మాండ్యా జిల్లా కేఎం దొడ్డి ప్రాంతానికి చెందిన ప్రవీణ్ (24) అనే యువకుడు బెంగళూరు నగరంలో ఏడేళ్ళుగా ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడుపుతున్నాడు. ఇక్కడు వచ్చిపోయే ప్రియ (19) అనే యువతి అతన్ని ప్రేమించింది. ఆ తర్వాత వారిద్దరూ పెద్దల అనుమతితో ఈనెల 2వ తేదీన వివాహం చేసుకున్నారు. 
 
పెళ్లి అనంతరం నవ దంపతులు అద్దె ఇంట్లో నివశిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఈ నవ దంపతులు ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకోవడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. 
 
పోలీసులు రంగంలోకి దిగి వారి మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్షకు పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అప్పుల కారణంగానే వీరిద్దరూ అత్మహత్య చేసుకుని ఉంటారని కుటుంబ సభ్యులు చెపుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆస్ట్రేలియాలో తెలుగు టెక్కీ అనుమానాస్పద మృతి

ఆస్ట్రేలియాలో మరో తెలుగు సాఫ్ట్‌వేర్ అనుమానాస్పదంగా మరణించారు. ఆయన పేరు ఆదినారాయణ రెడ్డి. ...

news

వింత పిల్లలకు జన్మనిచ్చిన మేక

తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ మేక వింత పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ...

news

చికెన్, మందు ఇచ్చేవారికే పేదలు ఓట్లేస్తారు: ప్రకాష్ రాజ్‌భర్

బీజేపీ మంత్రుల నోటి దురుసు కాస్త ఎక్కువేనన్న విషయం తెలిసిందే. వివాదాస్పద వ్యాఖ్యలు ...

news

పాకిస్థాన్ రాజకీయాల్లోకి హఫీజ్: లాహోర్‌లో పార్టీ కార్యాలయం ప్రారంభం

పాకిస్థాన్‌ రాజకీయాల్లోకి ఉగ్రవాదం కాలుమోపనుందనే ఆందోళన మొదలైంది. కరుడుగట్టిన ఉగ్రవాది, ...

Widgets Magazine