Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పూర్వ జన్మలో భార్యవని.. షికార్లకు తీసుకెళ్లి.. రేప్ చేసిన సాధువు.. ఎక్కడ?

బుధవారం, 8 నవంబరు 2017 (10:43 IST)

Widgets Magazine
gang rape

మహిళలపై దొంగ బాబాల అకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఓ సాధువు భక్తి ముసుగులో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలోని థానేకి చెందిన సాయిలాల్‌ జెధియా అనే వ్యక్తి తాను దైవస్వరూపాన్ని అని అందరినీ నమ్మించడు. భక్తి ముసుగులో భక్తులను మోసం చేశాడు. 
 
ఏకంగా క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక రోగాలను కూడా నయం చేసేస్తానని మభ్యపెట్టి బాగా డబ్బు గుంజేశాడు. ఇతని వద్దకు సాయం కోసం ఓ మహిళ రావడంతో ఆమెను లోబరుచుకోవాలని సాధువు ప్లాన్ చేశాడు. ఆమెను అతను "గత జన్మలో నువ్వు నా భార్యవు" అంటూ వివిధ ప్రదేశాలకు తీసుకెళ్లేవాడు. అతనిపైనున్న గుడ్డి నమ్మకంతో ఆమె కూడా అతని వెంట వెళ్లేది. 
 
ఒకసారి అలాగే ఆమెను అసోం తీసుకెళ్లిన సాధువు సాయిలాల్‌ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె అక్కడి నుంచి వచ్చి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు సాధువును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఫిర్యాదు చేసిన మహిళ గత జన్మలో తన భార్య అని, అందుకే ఆమెతో అలా ప్రవర్తించానని సాధువు చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తీవ్రవాదుల చేతికి ఎం4 కార్బైన్ ఎలా వచ్చింది.. పాకిస్థాన్‌ను ప్రశ్నించిన ఇండియన్ ఆర్మీ

పాకిస్థాన్‌పై భారత ఆర్మీ నిప్పులు చెరిగింది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పెంచి ...

news

హిమాచల్‌ప్రదేశ్ బ్యాలెట్ సమరం : పోలింగ్‌కు సర్వం సిద్ధం

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాజకీయ పార్టీల ప్రచారం ...

news

విమర్శలు.. పొగడ్తలు : పెద్ద నోట్ల రద్దుకు యేడాది

దేశంలో పెద్ద విలువ కలిగిన రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను రద్దుచేస్తున్నట్టు కేంద్ర ...

news

ప్యారడైజ్ పేపర్ల కథనాలపై జగన్ సమాధానం చెప్పాల్సిందే... మంత్రి కళావెంకట్రావు

అమరావతి: ప్యారడైజ్ పేపర్లలో జగన్ పైన వచ్చిన కథనాలపై తక్షణమే ఆయన వివరణ ఇవ్వాలని రాష్ట్ర ...

Widgets Magazine