Widgets Magazine

పొలానికి వెళ్ళొస్తుండగా... వివాహితను పాడుబడిన గుడిసెలోకి ఎత్తుకెళ్లి?

మంగళవారం, 7 నవంబరు 2017 (11:21 IST)

rape victim

మహిళలు ఒంటరిగా తిరగాడని పరిస్థితి ఏర్పడింది. మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. తాజాగా పొలం వద్దకు వెళ్లి ఒంటరిగా వస్తున్న వివాహితపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హవేళీఘణపూర్‌ మండలం కూచన్‌పల్లిలో ఓ వివాహిత మహిళ వరిపొలంలో పొద్దంతా పనిచేసి పొద్దుపోయాక తిరిగి ఇంటికొస్తుంది. 
 
ఒంటరిగా వస్తున్న ఆమెను చూసిన అదే గ్రామానికి చెందిన దుర్గారి రాజు, తలారి దేవయ్య మార్గమధ్యంలో అడ్డుపడి.. ఆమెను పాడుబడిన గుడిసెలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. దుర్గారి రాజు వివాహితపై అత్యాచారం చేయగా కాపలాగా తలారి దేవయ్య ఉన్నట్లు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు కేసు నమోదు చేశామని.. దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జమ్మూకాశ్మీర్‌లో జైషే మొహమ్మద్ చీఫ్ మేనల్లుడు తల్హా రషీద్ హతం

జమ్మూకాశ్మీర్‌లో భారత సైన్యం మరో అడుగు ముందుకేసింది. కాశ్మీర్‌లో ఉగ్రవాదులను పూర్తిగా ...

news

వైఎస్సార్, చంద్రబాబు తరహాలో జగన్మోహన్ రెడ్డిని పాదయాత్ర సీఎం చేస్తుందా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెండో రోజు పాదయాత్ర ప్రారంభమైంది. ...

news

సోషల్ మీడియాలో రేష్మా పటేల్ అశ్లీల ఫోటోలు.. వైరల్ చేసిన వ్యక్తి అరెస్ట్.. ఆమె ఎవరు?

గుజరాత్ బీజేపీ మహిళా నేత రేష్మా పటేల్ అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ...

news

జగన్ పాదయాత్ర అసలు ఉద్దేశ్యం చెప్పినందుకు విజయమ్మకు థ్యాంక్స్...

జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర వెనుక అసలు ఉద్దేశం ఏమిటో విజయమ్మ తెలియజేయడం చాలా సంతోషంగా ...