Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భార్య నగ్న చిత్రాలు, వీడియోలను ఆమె తండ్రి, సోదరుడికి పంపాడు..

మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (09:02 IST)

Widgets Magazine
crime photo

భార్య నగ్న చిత్రాలు, వీడియోలను ఆమె ఈ-మెయిల్, వాట్సాప్ నంబర్లకు పంపి వికృతానందం పొందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య పట్ల మూర్ఖంగా ప్రవర్తించిన భర్త చేష్టలను సహించలేకపోయిన భార్య కేసు పెట్టింది. తనపై పెట్టిన కేసులను వాపసు తీసుకోకపోతే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరించాడు. ఈ మేరకు నిందితుడు చిలకపాటి సునీల్ కుమార్‌ను ఒడిశాలో పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. విజయనగరం నివాసి చిలకపాటి సునీల్‌ కుమార్‌ ఒడిశాలోని ఐఓసీఎల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి శేరిలింగంపల్లికి చెందిన మహిళతో పదేళ్ల క్రితం వివాహమైంది. కొన్ని రోజులు వీరి కాపురం సాఫీగానే సాగినా.. ఆ తర్వాత సునీల్‌ ఆగడాలు శ్రుతిమించడంతో విశాఖపట్నంలోని ఒక ఠాణాలో బాధితురాలు ఫిర్యాదు చేసింది. 
 
విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఆమెకు భృతి చెల్లించకుండా ఎగ్గొట్టేందుకు సునీల్‌ ఎత్తు వేశాడు. నకిలీ ఈ-మెయిల్ ఖాతా తెరిచి తనతో భార్య ఏకాంతంగా గడిపిన చిత్రాలను ఆమె మెయిల్ ఐడీకి పంపాడు. బాధితురాలి సోదరుడు, తండ్రి వాట్సప్‌ నంబర్లకు షేర్‌ చేశాడు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వాట్సాప్‌ నంబర్‌ ఆధారంగా నిందితుడు ఒడిశాలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

విద్యార్థి హాజ‌రు రియ‌ల్ టైమ్ గవ‌ర్నెన్స్ లోకి రావాల్సిందే... మంత్రి గంటా

విజ‌య‌వాడ : రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వ‌ర‌కు చ‌దివే ప్ర‌తి విద్యార్థి హాజ‌రు రియ‌ల్ టైమ్ ...

news

ప్రధానమంత్రి 'సౌభాగ్య' పథకం... 3 కోట్ల మందికి ఉచిత విద్యుత్...

ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూసిన ప్రజలకు సోమవారం నాడు ప్రధాన మంత్రి ఓ తీపి కబురు చెప్పారు. దిగువ ...

news

సీఎం చంద్ర‌బాబు చిత్ర‌ప‌టంపై చెత్త ప్లేట్లు... మంత్రి గంటా సీరియ‌స్

అమ‌రావ‌తి : స‌చివాల‌యంలోని నాలుగో బ్లాక్‌లో సీఎం చంద్ర‌బాబు నాయుడు చిత్ర‌ప‌టంపై చెత్త‌, ...

news

తమిళనాడు సిఎం 24/7 నిద్రపోతున్నారా... నిప్పులు చెరిగిన కమల్ హాసన్

తమిళనాడు ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు విశ్వనటుడు కమల్ హాసన్. ముఖ్యమంత్రి ...

Widgets Magazine