చేతిలో చిల్లిగవ్వ లేదు... జరిమానా ఎలా కట్టాలి : డేరా బాబా

సోమవారం, 9 అక్టోబరు 2017 (16:09 IST)

dara baba

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ జైలుశిక్ష అనుభవిస్తున్నారు. అలాగే, రూ.30 లక్షల అపరాధం కూడా సీబీఐ ప్రత్యేక కోర్టు విధించింది. ఈ సొమ్ము చెల్లించేందుకు ఆయన వద్ద చిల్లిగవ్వ లేదట. ఈ జరిమానా చెల్లించలేనని ఆయన పంజాబ్-హర్యానా హైకోర్టుకు తెలిపారు. 
 
డబ్బు కట్టకపోవడానికి కారణమేంటంటూ ధర్మాసనం ప్రశ్నించగా... డేరాబాబా తరపు వాదిస్తున్న లాయర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. డేరా సంస్థకు చెందిన ఆస్తులన్నింటినీ అటాచ్ చేశారని ఈ నేపథ్యంలో ఆయన రూ.30 లక్షలను చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. అయితే, ఈ వాదనను హైకోర్టు కొట్టిపారేసింది. 
 
పంచకుల కోర్టు ఆదేశించిన విధంగా రెండు నెలల్లోగా జరిమానా మొత్తాన్ని చెల్లించాలంటూ ఆదేశించింది. ఈ జరిమానా మొత్తాన్ని అత్యాచార బాధితులకు చెల్లించనున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రేప్ చేశాడు.. ఇల్లును రాయించుకున్నాడు : తెలంగాణ మహిళ ఫిర్యాదు

ఢిల్లీలో ఓ కామాంధుడి చేతిలో మరో మహిళ మోసపోయింది. అత్యాచారానికి గురికావడమేకాకుండా, ఆస్తి ...

news

సుప్రీంకోర్టు తీర్పు ఎఫెక్ట్ : ఢిల్లీలో బాణాసంచా లేని దీపావళి

దీపావళి సమీపిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి సందర్భంగా ...

news

కాంగ్రెస్ యువ నేత శపథం... రాహుల్ సారథ్యంలో నెరవేరానా?

కాంగ్రెస్ పార్టీలో ఉన్న యువ నేతల్లో సచిన్ పైలట్ ఒకరు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ...

news

ప‌ర్యాట‌క రంగంలో విద్యార్థుల‌కు ఇంట‌ర్న్‌షిప్‌... నెల‌కు రూ. 7000

అమరావతి : రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ విద్యార్థుల‌కు ఇంట‌ర్న్‌షిప్‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని ...