Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దేశాభివృద్ధి కోసం రాజకీయ భవిష్యత్‌ను త్యాగం చేస్తా : నరేంద్ర మోడీ

గురువారం, 30 నవంబరు 2017 (16:44 IST)

Widgets Magazine
narendra modi

దేశాన్ని అభివృద్ధి చేసే విషయంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేసే ప్రసక్తే లేదనీ, ఇందుకోసం అవసరమైతే తన రాజకీయ భవిష్యత్‌ను సైతం ఫణంగా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. అవినీతి రహిత పౌర సేవకు తాము కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. 
 
ఢిల్లీలో నిర్వహించిన హిందుస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అవినీతి రహిత పౌర సేవకు తాము కట్టుబడి ఉన్నట్లు మోడీ స్పష్టంచేశారు. 
 
తమ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాస వల్ల తనకు ఎటువంటి పరిణామం ఎదుర్కోవాల్సి వచ్చినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఇందుకోసం అవసరమైతే రాజకీయంగా భవిష్యత్తును త్యాగం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 
 
నోట్ల రద్దుకు ముందు నల్ల ధనం ఓ సమాంతర ఆర్థిక వ్యవస్థగా కొనసాగిందని, కానీ ఇప్పుడు నోట్ల రద్దు తర్వాత నల్ల ధనం దేశ ఆర్థిక వ్యవస్థలో కలిసిపోయిందన్నారు. నోట్ల రద్దు తర్వాత సేకరించిన డేటా ఆధారంగా అవినీతికి పాల్పడిన వారి వివరాలు బయటకు వస్తున్నట్లు ప్రధాని తెలిపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఫేస్‌బుక్‌లో భార్యకు ఎన్ని లైక్స్ వస్తే అన్ని పిడిగుద్దులు

సామాజిక మాధ్యమాల్లో అగ్రగామి అయిన ఫేస్‌బుక్‌ను ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారు. ...

news

చిరంజీవి ఆనాడు చేసింది పవన్ కళ్యాణ్‌కు ఈనాడు పెద్ద శాపం... జేసీ కామెంట్స్

తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తను ఏం చెప్పదలుచుకున్నారో ఎట్టి పరిస్థితుల్లో ...

news

కంబరామాయణాన్ని రాసింది.. ''షేక్కియర్" అట- చెప్పిందెవరో తెలుసా? ఈపీఎస్

తెలుగులో వాల్మీకి రామాయణం, భాస్కర రామాయణం వంటి గ్రంథాలున్నాయి. అదే తరహాలో కంబర్ అనే తమిళ ...

news

ప్రిన్సిపాల్‌ను తిట్టారనీ అమ్మాయిలను నగ్నంగా నిల్చోబెట్టారు

విద్యాబుద్ధులు చెప్పాల్సిన పంతుళ్లు ఉన్మాదులుగా మారిపోతున్నారు. విద్యార్థులు తెలిసోతెలియక ...

Widgets Magazine