Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమ్మ చనిపోయిన రోజునే ప్రజాస్వామ్యం చచ్చిపోయింది : విశాల్

బుధవారం, 6 డిశెంబరు 2017 (15:23 IST)

Widgets Magazine
vishal

చెన్నై, ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు సినీ నటుడు విశాల్ దాఖలు చేసిన నామినేషన్ పత్రం అనేక నాటకీయ పరిణామాల మధ్య తిరస్కరణకు గురైంది. దీనిపై విశాల్ సోషల్ మీడియా ద్వారా ఆవేదన, ఆక్రోశం వ్యక్తంచేశారు. డిసెంబర్ 5, 2016న అమ్మ(జయలలిత) చనిపోయిందని, డిసెంబర్ 5, 2017న ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని విశాల్ ట్వీట్ చేశారు. జరిగిన దానికి చింతిస్తున్నానని, ‘ప్రజాస్వామ్యానికి నా నివాళి’ అంటూ ప్రజలనుద్దేశించి ఓ ట్వీట్ చేశారు. 
 
ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. "ప్రజలకు... గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోడీ.. రాష్ట్రపతి దృష్టికి విషయాన్ని తీసుకెళ్తాను. నా పేరు విశాల్, చెన్నైలోని ఆర్కే నగర్ ఉప ఎన్నిక ప్రక్రియలో ఏం జరుగుతోందో మీకు తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. నా నామినేషన్‌ని ఒప్పుకున్నారు.. తర్వాత తిరస్కరించారు. పూర్తిగా అన్యాయంగా వ్యవహరించారు. ఇది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా" అంటూ ట్వీట్ చేశారు విశాల్. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త మర్మాంగంపై వేడివేడి నూనె పోసిన భార్య!

అక్రమ సంబంధం మంచిది కాదనీ, సంసారాలు కూలిపోతాయనీ, అందువల్ల ఆ చెడు పని మానుకోవాలంటూ పదేపదే ...

news

రికార్డింగ్ డ్యాన్సులకు అడ్డొస్తుందనీ... కన్నబిడ్డను చంపేసింది

రికార్డింగ్ డ్యాన్సులకు అడ్డొస్తుందని భావించిన ఓ కసాయి తల్లి తన రెండేళ్ళ బిడ్డను హత్య ...

news

మళ్లీ పవన్ మద్దతిస్తేనే... లేదంటే జగన్ మోహన్ రెడ్డే కింగ్... లగడపాటి సర్వే

ఎపిలో సర్వేలు ఎవరైనా చేయిస్తున్నారంటే అది లగడపాటి రాజగోపాల్ అని ఠక్కున చెప్పేస్తుంటారు. ...

news

విమర్శిస్తే బెదిరిస్తారా... ఏం పీకుతారు మీరు? : పాలకులకు పవన్ ప్రశ్న

ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తి చూపి, ప్రభుత్వ పాలనా తీరును విమర్శిస్తే బెదిరిస్తారా? ఏం ...

Widgets Magazine