Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'అమ్మ' స్థానానికి హీరో విశాల్ నామినేషన్... ఆశ్చర్యపోతున్న ఆర్కే పీపుల్

సోమవారం, 4 డిశెంబరు 2017 (18:14 IST)

Widgets Magazine

తమిళ నటుడు విశాల్ అనూహ్యంగా తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చుకున్నారు. ఆర్.కే.నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్న విశాల్ సొంతంగా పార్టీ పెడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పక్కా ప్రణాళితోనే విశాల్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విశాల్ కొంతమంది సీనియర్ రాజకీయవేత్తలను కలిసి వారి అభిప్రాయం తీసుకున్న తరువాతనే రాజకీయాల్లోకి వెళుతున్నారని, ఇప్పటికే విశాల్ పార్టీ పేరు.. పార్టీ గుర్తు రెండూ కూడా ఏంటన్నది ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. 
Vishal
 
విశాల్ పార్టీ పేరు అమ్మా ప్రజాపార్టీ... గుర్తు త్రిశూలం. విశాల్‌కు శక్తి స్వరూపిణి అమ్మవార్లంటే ఎంతో భక్తి. తన ప్రతి సినిమాలో ఖచ్చితంగా అమ్మవారికి మ్రొక్కే సీను ఉంటుంది. అందుకే విశాల్ సెంటిమెంట్‌గా ఈ గుర్తును ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 
 
అమ్మా ప్రజా పార్టీ అనేది దేవత పేరు మీద వస్తుంది కాబట్టి తమిళ ప్రజలకు ఈ పార్టీ పేరు, గుర్తు బాగా చేరుతుందని విశాల్ ఒక నిర్ణయానికి వచ్చేశారు. 2021 సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో తమిళనాడులోని 234 స్థానాల్లో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. తెలుగువాడైన విశాల్‌ ఏకంగా అమ్మ జయలలిత స్థానంలో పోటీ చేయడంపై ఆర్కే నగర్ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మరి అతడికి ఓటు వేసి గెలిపిస్తారో లేదో చూడాల్సి వుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రేప్ చేస్తే ఉరే : బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇకపై కామాంధుల పట్ల అత్యంత ...

news

ఉత్తర కొరియాలో 'ఘోస్ట్‌ డిసీజ్‌'.. పారిపోతున్న సైనికులు

ఉత్తరకొరియాలో అంతుచిక్కని వ్యాధి ఒకటి విజృంభిస్తోంది. దీంతో ఆ దేశ సైనికులతో పాటు ప్రజలు ...

news

డిశెంబరు 7న ఉత్తరాంధ్రకు తుఫాన్... రాజమౌళి హెచ్చరిక

ఉత్తరాంధ్ర యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎంవో అదనపు కార్యదర్శి రాజమౌళి, వ్యవసాయ ...

news

చంద్రబాబు ఏంటిది? ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తున్నా... ఎవరు?

కాపులను బిసీల్లో చేరుస్తూ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై బిసి సంఘాలు ఆగ్రహంతో ...

Widgets Magazine