Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆర్కే నగర్ ఎన్నికలు... విశాల్ నామినేషన్ తిరస్కరణ.. రోడ్డుపైనే ధర్నా

మంగళవారం, 5 డిశెంబరు 2017 (18:11 IST)

Widgets Magazine
vishal

ఆర్కేనగర్ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలైన నామినేషన్‌ను ఎన్నికల సంఘం అధికారులు తిరస్కరించడంతో రోడ్డుపైనే ధర్నాకు దిగిన విశాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్కే నగర్ నియోజక వర్గంలో స్వతంత్ర్య అభ్యర్థిగా దిగిన విశాల్.. సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. కానీ నామినేషన్‌లో భాగంగా రెండు రెఫరెన్స్ సంతకాలు ఫోర్జరీ అయినట్లు తేలడంతో ఎన్నికల సంఘం అధికారులు దానిని తిరస్కరించారు. 
 
దీనిపై ఎన్నికల సంఘం అధికారులతో మాట్లాడేందుకు వెళ్లిన విశాల్‌, తనకు మద్దతు తెలుపుతూ సంతకాలు చేసిన వారిని కొందరు బెదిరించారని.. దానికి సంబంధించిన వీడియోలు తన వద్ద వున్నాయని చెప్తున్నా నామినేషన్ తిరస్కరించడం జరిగిపోయిందని అధికారులు తెలిపారు. దీంతో అసంతృప్తికి లోనైన విశాల్.. రోడ్డుపైనే తన అభిమానులతో ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు భద్రతా కారణాల దృష్ట్యా విశాల‌్‌ను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు విశాల్‌కు నచ్చజెప్పి.. ఎన్నికల సంఘం అధికారులతో నామినేషన్ తిరస్కరణకు గల కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు. తనకు మద్దతుగా నిలిచిన వారిని కొందరు బెదిరించారని ఆ వీడియోలు తాను సమర్పించేందుకు సిద్ధంగా వున్నానని విశాల్ వెల్లడించారు. దీంతో విశాల్ నామినేషన్ తిరస్కరణ వివాదం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించనున్న పవన్- సమ్మెకు మద్దతు?

కేంద్ర ప్రభుత్వ రంగ ''డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా"(డీసీఐ) ప్రైవేటీకరించాలని ...

news

విశాల్‌కు టీటీవీ దినకరనే డబ్బులిచ్చి ఆర్కే నగర్‌కు పంపించారట

నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, నిర్మాత సంఘం అధ్యక్షుడు, నటుడు అయిన విశాల్ ఆర్కే నగర్ ...

news

సవతి తల్లి దాష్టీకం.. చితక్కొట్టి గోనె సంచిలో కుక్కింది... (వీడియో)

చండీఘర్‌లో ఓ సవతి తల్లి విచక్షణారహితంగా ప్రవర్తించింది. తన భర్త మొదటి భార్యకు పుట్టిన ...

news

గుజరాత్ పోల్స్ : మోడీకి ముచ్చెమటలు పోయిస్తున్న ముగ్గురు కుర్రోళ్లు

గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముగ్గురు యువ నేతలు ...

Widgets Magazine